Minister erasu vs dl ravindra reddy

Erasu Pratapa Reddy lashes out at another minister DL Ravindra Reddy for his comments against chief minister Kiran Kumar Reddy. DL also countered Erasu statement. He warned Erasu Pratapa Reddy.

Erasu Pratapa Reddy lashes out at another minister DL Ravindra Reddy for his comments against chief minister Kiran Kumar Reddy. DL also countered Erasu statement. He warned Erasu Pratapa Reddy.

Minister Erasu Vs DL Ravindra Reddy.GIF

Posted: 05/04/2012 06:04 PM IST
Minister erasu vs dl ravindra reddy

Minister-Pratap-reddy_DL-Raముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ కోవర్టు అంటూ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆయన పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఒక మంత్రి అయి ఉండి ముఖ్యమంత్రిని విమర్శించడం సరికాదని, కేబినెట్ లో మంత్రి గా ఉండటం ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని, ఉప ఎన్నికల సమయంలో ఇలా వ్యవహరిస్తే పార్టీకే నష్టం అని ఆయన అన్నారు. డిఎల్ విషయంలో పార్టీ అధిష్టానం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తే పార్టీకే నష్టమని ఆయన అన్నారు.

మంత్రి ఏరాసు వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన డీఎల్ రవీంద్రారెడ్డి తనదైన స్టైల్లో మరోసారి రెచ్చిపోయాడు. మంత్రి ఏరాసును పరోక్షంగా తీవ్ర పదజాలంతో దూషించారు. ‘‘ ఆడా మగ కాని వారే తనపై విమర్శలు చేస్తున్నారని డిఎల్ విమర్శించారు. పార్టీని నష్టపరుస్తుంది ఎవరో అందరికీ తెలుసునన్నారు. పార్టీకి నష్టం చేసే వాళ్లే ఉన్నత స్థానాలలో ఉన్నారని ఆయన చెప్పారు. తాను అధిష్టానానికి మాత్రమే విధేయుడినని చెప్పారు. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gandhi ambedkar
Tamilnadu high court gave stay on nityananda swamy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles