Himachal village first smoke free hamlet in india

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Tashi Jong village in Himachal Pradesh's Kangra district has earned the distinction of becoming the first "smoke-free" village in the country, an NGO claimed today.

Himachal village first smoke-free hamlet in India.gif

Posted: 05/03/2012 01:33 PM IST
Himachal village first smoke free hamlet in india

మనదేశంలో ఉన్న గ్రామాల్లో పొగ తాగే అలవాటు లేని గ్రామాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. పొగ తాగే మాట అటుంచితే అసలు పొగాకు ఉత్పత్తులే వాళ్ళకి తెలియవట. మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. కాంగ్రా జిల్లాలోని టోషి జంగ్ ఓ చిన్న పల్లె. ఈ మారుమూల గ్రామంలో ఒక్కరికి కూడా పొగతాగే అలవాటు లేదని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ నరిందర్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా దూమపాన రహిత గ్రామంగా 'టోషి జంగ్'ను ప్రకటించింది. భవిష్యత్‌లో మరో 50 గ్రామాలు కూడా టోషి జంగ్ బాటలో నడవనున్నాయని డాక్టర్ కుమార్ చెప్పారు. పొగాకు ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తుండటంలో మీడియా పాత్ర ఎంతో ఉందని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri balayya by election campaign
Congress rebels in by elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles