Congress likely to field t subbarami reddy

Nellore, by, poll, Congress, likely, to, field, TSR,reddy congress nellore party auditorium india kthehindu local

Senior Congress leader T. Subbarami Reddy is most likely to be the party candidate for by-election to the Nellore Lok Sabha constituency, party sources said here on Thursday. The Congress high command is reported to have already finalised his name as it is

Congress likely to field T Subbarami Reddy.gif

Posted: 04/20/2012 08:02 PM IST
Congress likely to field t subbarami reddy

Subbirami-reddyప్రముఖ పారిశ్రామిక వేత్త సుబ్బిరామిరెడ్డి త్వరలో జరగబోయే నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికలలో మేకపాటి పై పోటీ చేయడానికి అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నేడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాని కలిసిన తరావాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు.ఆయన నెల్లూరుకు చెందిన వాడే అయినప్పటికీ గత కొంత కాలంగా విశాఖపట్నం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

దీంతో అక్కడి ప్రజలకు ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీఎస్సార్ గత కొంత కాలంగా 2014 ఎన్నికలలో పురంధేశ్వరి స్థానంలో పోటీ చేయాడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నెల్లూరు పార్లమెంటుకు ఎన్నిక తప్పసరి కావడంతో ఆయనను నెల్లూరు నుండి పోటీకి దింపుతున్నారు. నిజానికి, మాజీ ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్దన్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించేట్లు లేదు. దీంతో అధిష్టానం టి. సుబ్బిరామిరెడ్డి అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.

తాను విశాఖ నుంచి గతంలో పోటీచేశానని, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినందున నెల్లూరు నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ హై కమాండ్ కోరినందున, తాను సిద్దపడుతున్నానని అన్నారు. పోటీ అన్నాక గెలిచేందుకే కృషి చేస్తామని అన్నారు.నెల్లూరులో రాజీనామా చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి మిత్రుడే అయినప్పట్టికీ ఎన్నిక ఎన్నికే కదా అని అన్నారు. మరి టీఎస్సార్ మేకపాటి పై విజయం సాధిస్తాడో లేదో చూడాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Plane crash near islamabad kills 118
Hottie neha dhupia kisses arbaaz kha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles