Konda surekha will bite in by election

Konda Surekha will Bite in By-election,TRS shocked Konda Surekha Surekha,TRS Party Shocked YSR Congress Leader Konda

Konda Surekha will Bite in By-election

Konda.gif

Posted: 04/19/2012 10:47 AM IST
Konda surekha will bite in by election

Konda Surekha will Bite in By-election

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆది నుంచి అంటిపెట్టుకుని ఉన్న కొండా సురేఖ.. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెపుతున్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఆమెను విశ్వసించడం లేదన్నది తెరాస, భాజపాల వాదన. కనుక కొండా సురేఖ గెలుపన్నది అంత సుళువైన విషయం కాదన్నది తేటతెల్లమే. ఎన్నో తర్జనభర్జనల అనంతరం పరకాల ఉపఎన్నికలో తెరాస పోటీకి దిగుతుందని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. జగన్ పార్టీలో కీలక సభ్యురాలుగా ఉన్న కొండా సురేఖ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ ఆమె అనధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తున్నట్లు అనుకోవాల్సిందే. ఈ నేపధ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న దానిపై పలు రకాల వాదనలు వినబడుతున్నాయి.

Konda Surekha will Bite in By-election

తెలంగాణ సెంటిమెంట్ కార్డుతో ఈ స్థానం నుంచి ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని తెరాస ఈసరికే కసరత్తు ప్రారంభించింది. ఐతే మహబూబ్ నగర్ లో తెరాసకు గట్టి షాకిచ్చి విజయంతో ఉరకలు వేస్తున్న భాజపా మాత్రం పరకాలలో పాగా వేయడానికి ఎప్పుడో ప్రచారం మొదలెట్టేసింది. తెలంగాణ తెచ్చే సత్తా.. చిత్తశుద్ధి తమ పార్టీకే ఉన్నాయని భాజపా అక్కడి ప్రజలకు చెపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telanganavadis storm into daruvu audio event
Mcd results not a referendum on me sheila dikshit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles