Adarsh land belongs to maharashtra govt

Judicial Commission has declared that the Adarsh housing society land belongs to Maharashtra and was not reserved for Kargil war martyrs' kins

Adarsh land belongs to Maha govt.gif

Posted: 04/17/2012 04:31 PM IST
Adarsh land belongs to maharashtra govt

మహారాష్ట్ర కుంభకోణాల్లో ఒకటైన ఆదర్ష్ స్కాంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ స్కాంలో ఇరుక్కొని  మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదర్శ్ సొసైటీకి సంబంధించిన భూమి కార్గిల్ అమరవీరుల కోసం ఇచ్చింది కాదని, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని ఈ కేసు విచారణ జరుపుతున్న కమిటీ కేబినెట్ కి మద్యంతర నివేదికను సమర్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoist leader k g satyamurthy passed away
This fish looks like hitler  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles