Pawan kalyan slightly injure

pawan kalyan slightly injure

pawan kalyan slightly injure

444.gif

Posted: 04/15/2012 07:46 PM IST
Pawan kalyan slightly injure

             అభిమానుల తోపులాటలో హీరో పవన్ కల్యాణ్ ఈరోజు స్వల్పంగా గాయపడ్డారు. గబ్బర్ సింగ్ ఆడియో విడుదల పురస్కరించుకుని తిరుమల సందర్శించుకుని, అక్కడ అభిమానులతో ముచ్చటించిన పిదప ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి సింహాచలం చేరుకున్న పవన్ కల్యాణ్ ని చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయనతో కరచాలనం చేయడానికి అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగి, పవన్ గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయనతో పాటు వున్న చిత్రం యూనిట్ సభ్యులు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Beaf fete issu in osmaniya campus
Train schedule slighly changed for nanded section  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles