Kavitha to go on 48 hour hunger strike

Kavitha to go on 48-hour hunger strike,Kavitha to go on 48-hour hunger strike, - Andhra News Telagana Jagruthi president, K Kavitha, would sit on a 48-hour hunger strike, demanding installation of Dr BR Ambedkar statue,

Kavitha to go on 48-hour hunger strike

Kavitha.gif

Posted: 04/13/2012 09:58 AM IST
Kavitha to go on 48 hour hunger strike

Kavitha to go on 48-hour hunger strike

తండ్రి తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి సంచలనం రేపిన ఘనత .. ఆమె తండ్రికే దక్కింది. ఇప్పుడు తండ్రి బాటలోనే నడుస్తున్న కూతురు అంబేద్కర్ బొమ్మ కోసం నిరాహార దీక్ష మొదలుపెట్టింది. తండ్రి ఫామ్ హౌస్ లో సేదతీరుతుంటే.. కూతురు మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుంది. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాస్థాపన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఇందిరాఫార్క్ వద్ద ఈ దీక్ష ప్రారంభమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rayapati sambasiva rao kanna lakshmi narayana tara chowdary issue
Shah rukh khan detained for two hours at a new york airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles