Jindal and nikki in us vice presidential race

Speculation over vice presidential nomination; 3.1.3 Republican ... Jindal came to national prominence during the 2003 election for Louisiana governor. ... He was the second Indian American elected to Congress.

Jindal and Nikki in US vice presidential race.GIF

Posted: 04/11/2012 08:52 PM IST
Jindal and nikki in us vice presidential race

అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన గవర్నర్లు బాబీ జిందాల్, నిక్కీ హేలీలలు బరిలోకి దిగే అవకాశముంది. ఆ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశమున్న పది మంది పేర్ల జాబితాను సీబీఎస్ న్యూస్ సంస్థ రూపొందించింది. లూసియానా గవర్నర్ అయిన బాబీ జిందాల్, దక్షిణ కరోలినా గవర్నర్ అయిన నిక్కీ హేలీలు జాబితాలో ఉన్నారు. అయితే తాము రేసులో లేమని వీరు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా దాదాఫు ఖాయమైన మిట్ రోమ్నీ సరసన ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడానికి చాలా మంది ఉన్నారని ఆ పార్టీ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ చెప్పారు. జిందాల్ పేరును రోమ్నీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India withdraws sunami warnings
Tara chowdary says acp harrashed me  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles