35 percent use mobile apps before getting out of bed

android,apps,facebook,iphones,latops,mobile phones,news,smartphones,survey,tablets,users

Macworld Australia is the premier Australian source for news, reviews, help, how-tos, and expert opinion for the Australian Apple market, including the Mac, iPhone, iPad, and iPod. Both in print and online, Australian Macworld is your ultimate source for your Mac-related lifestyle.

35 percent use mobile apps before getting out of bed.gif

Posted: 03/31/2012 04:25 PM IST
35 percent use mobile apps before getting out of bed

smart-phonesవ్యక్తిగత జీవితంలో భాగంగా మారిన స్మార్ట్ ఫోన్ల వల్ల భారతీయులు సంసారం కూడా చేయటం లేదని,  సన్నిహితులకు కేటాయించే సమయం తగ్గిపోంతుందని ఓ సర్వేలో తేలింది. నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్ ఫోనే వెంట ఉంటోందని ఒక అధ్యయనంలో తేలింది. దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగం పై టెలిఫోన్ల తయారీ సంస్థ ఎరికన్ కన్సూమర్ ల్యాబ్ 15 – 45 సంవత్సరాల వారిలో  5,000 వేల మందిని విచారించి ఈ నివేదిక రూపొందించింది.

భార్య భర్త, సన్నిహితులతో గడిపే విలువైన సమయంలో గణనీయ భాగాన్ని స్మార్ట్ ఫోన్ కు కేటాయిస్తున్నట్లు అధ్యయనానికి  సహకరించిన వారిలో 34 శాతం తెలిపారు. స్మార్ట్ ఫోన్ల పై ఆదారపడటం కూడా దేశంలో పెరిగింది. నిద్రపోయేటప్పుడు స్మార్ట్ ఫోన్ చెంత లేకుండా ఉండటాన్ని45 శాతం మంది పేర్కొన్నారు. స్మార్ట్ ఫోనును వినియోగించే సమయంలో ప్రక్కనున్న వారిని గమనించడం లేదని 28 శాతం మంది పేర్కొన్నారు. ఇంటర్ నెట్ ని వినియోగించే సమయంలో సగానికి పైగా స్మార్ట్ ఫోన్ నే ఉపయోగిస్తున్నామని తొలిసారి స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసిన వారిలో 69 శాతం మంది తెలిపారు. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ తోనే సంసారం చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదేమో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tg venkatesh slams kcr and jagan
Jayalalithaa revokes sasikala expulsion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles