Bombay hc dissolves tainted shirdi trust

It was while hearing a PIL filed by Sandeep Kulkarni and Rajendra Gondkar of Shirdi that the HC bench ordered the appointment of new trustees within 15 days

It was while hearing a PIL filed by Sandeep Kulkarni and Rajendra Gondkar of Shirdi that the HC bench ordered the appointment of new trustees within 15 days

Bombay HC dissolves ‘tainted’ Shirdi trust.GIF

Posted: 03/14/2012 03:33 PM IST
Bombay hc dissolves tainted shirdi trust

Sai-trustభారతీయ జనతా పార్టీ(బీజేపీ) షిర్డి శాఖ అధ్యక్షుడు రాజేంద్ర గోండ్కర్, సామాజిక ఉ ద్యమకారుడు సందీప్ కులకర్ణి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారిస్తూ బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు కమిటీని రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.  15 రోజుల్లోగా కొత్త కమిటీ ఏర్పాటయ్యేలా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో షిర్డి కలెక్టర్, ఇతర అధికారులకు పాలనా పగ్గాలు అప్పగించాలని సూచించిందని ట్రస్ట్ తరఫు న్యాయ వాది ఆర్.ఎన్.ధోర్డే తెలిపారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ట్రస్ట్ సభ్యులుగా నియమించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deve gowda a race to rashtrapati
Dinesh trivedi rail budget 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles