Railway ticket fares hike

railway ,ticket ,fares hike

railway ticket fares hike

5.gif

Posted: 03/14/2012 02:32 PM IST
Railway ticket fares hike

          rail యధాలాపంగా మూడు రూపాయలిచ్చి రైల్వే స్టేషన్ కు వెళ్లి ఫ్లాట్ ఫాం టిక్కెట్ ఇవ్వమంటే ఇచ్చే రోజులు పోతున్నాయి. ఇందుకోసం ఇక ఐదు రూపాయలు చెల్లించుకోవాల్సిందే. తాజాగా రైల్వే మంత్రి దినేష్ త్రివేది పార్లమెంట్ లో కొద్ది సేపటి క్రితం వచ్చే ఏడాదికి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 10 ఏళ్ల కాలంలో సాధారణ ప్రయాణీకుల టిక్కెట్ ధర పెంచనప్పటికీ..ఈ తాజా బడ్జెట్ లో ఆ మోతా తప్పలేదు.తాజా రైల్వే బడ్జెట్‌లో రైలు ప్రయాణికుల చార్జీలను కేంద్రం స్వల్పంగా పెంచింది. కిలోమీటరుకు ఏసీ ఫస్టక్లాస్ 30 పైసలు, సెకండ్ క్లాస్ 15 పైసలు పెంచారు. లోకస్, సబర్బన్ రైళ్లలో కి.మీకు 2 పైసలు చొప్పున చార్జీలు పెరిగాయి. దీనిపై అప్పుడే విపక్షాలు గళ్లు మంటున్నాయి.నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.train

 

రైల్వే భద్రతకు రూ. 16842 కోట్లు కేటాయింపు

ప్రమాదాలు జరగకుండా భద్రతే రైల్వే ప్రధాన లక్ష్యం

ఇండిపెండెంట్ రైల్వే సేఫ్టీ అధార్టీ ఏర్పాటు

నవీకరణ లేకుండా భద్రతా చర్యలు సాధ్యం కావు

వచ్చే అయిదేళ్లలో కాపలా లేని రైల్వే గేట్లు తొలగింపు

సామాన్యుడికి మేలు జరిగేలా బడ్జెట్ రూపుకల్పన

ఇండియన్ రైల్వేను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతాం

రైల్వే భద్రతా చర్యలకు అగ్రతాంబూలం

అనిల్ కకోద్కర్ కమిటీ సిఫార్సులను పాటిస్తాం

ప్రమాదాల నివారణకు శాయశక్తులా కృషి

రైల్వే భద్రత మరింత పెరగాలి

ప్రమాదాల సంఖ్యను తగ్గించాం...ఇంకా తగ్గించాలి

అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు భద్రత

రైల్వే భద్రతకు నిధుల కొరత

రైల్వేల ఆధునీకరణకు రూ.75వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చనుంది

నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు

నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు

శ్యాం పిట్రోడా కమిటీ సిఫార్సుల అమలుకు నిర్ణయం

సరిహద్దుల్లో రైల్వే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం

బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

పెండింగ్ లో ప్రస్తుతం 487 రైల్వే ప్రాజెక్టులు

బడ్జెట్ అంటే లెక్కల పత్రం కాదు

వనరుల మేరకే నిధుల కేటాయింపు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri satyanarayana swamy vari devastanam annavaram
Chanchalguda jail housefull with vips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles