Amarsingh helicopter emergency landing

amarsingh helicopter emergency landing, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

amarsingh-1.gif

Posted: 02/18/2012 06:31 PM IST
Amarsingh helicopter emergency landing

amarsinghఅమర్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హమీర్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యవలసి వచ్చింది. అమర్ సింగ్ కి స్వల్ప గాయాలయ్యాయి. హెలికాప్టర్ పూర్తిగా ల్యాండ్ అవకముందే డోర్ తెరుచుకుని కిందికి దూకటంతో అమర్ సింగ్ కి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షి కథనం. ఆయన వెన్నెముకకు దెబ్బ తగిలిందని, ఆయనను లక్నో హాస్పిటల్ కి తరలిస్తున్నారని ట్విట్టర్ ద్వారా తెలిసింది.

సమాజవాది పార్టీకి జనరల్ సెక్రటరీగానూ, రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేసిన అమర్ సింగ్ ఎన్నో అభియోగాలనెదుర్కుని 2010 జనవరిలో హోదాలన్నిటికీ రాజీనామా చేసారు. ఫిబ్రవరిలో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయమ్ సింగ్ యాదవ్ అమర్ సింగ్ ని పార్టీ నుంచి తొలగించారు కూడా. సెప్టెంబర్ 19 2011 వరకు అమర్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు సెప్టెంబర్ 6 న ఆదేశించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Captain of italian ship and 2 security guards asked to surrender
Beni prasad says sorry slip of tongue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh