The great asian gold theft crisis

The great Asian gold theft crisis,Crime,Investments,Family finances,Gold,Business,Money,UK news,UK news

The great Asian gold theft crisis

Asian.gif

Posted: 02/06/2012 05:58 PM IST
The great asian gold theft crisis

The great Asian gold theft crisisహిందువులకు.. భారత ఉపఖండం సహా ఆసియాలోని మిగతావాళ లకు బంగారమంటే అమిత పిచ్చి.. వాళ్లిళ్లలో కచ్చితంగా బంగారు గనులు (ఆభరణాలు) ఉంటాయి.. పైగా అవి మరింత స్వచ్ఛంగా ఉంటాయి... బ్రిటన్‌లోని ఎన్ఆర్ఐలు, ఇతర ఆసియా వాసుల ఇళ్లను, బంగారం అంగళ్లను ఇప్పుడు హైటెక్ బందిపోట్లు దోచుకోవడానికి ఇదొక్కటే కారణంగా కనిపిస్తోంది. మెటల్ డిటెక్టర్లతో ఆభరాణాల ఉనికిని కనిపెట్టడమే కాకుండా, ఆ బంగారం స్వచ్ఛమైనదా కాదా అన్న పరిజ్ఞానం కూడా సంపాదించి మరీ దోచుకుపోతున్నారు.
నాసిరకం నగలను వదలిపెట్టి పోతున్నారు. బర్మింగ్‌హాం, స్లౌ, ఈలింగ్, లైసెస్టర్, రీడింగ్, బ్రాడ్‌ఫర్డ్ తదితర ప్రాంతాల్లోని ఆసియా వాసుల ఇళ్లలో వందలాది బంగారం అంగళ్లలోను ఇటీవలి కాలంలో ఈ తరహా కొల్లగొట్టడాలు పెరిగిపోవడంతో ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని ప్రజానీకాన్ని అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. తమ ఆభరణాల వివరాలను నమోదు చేసుకొని, ఇన్సూరెన్స్ చేసుకొని, బ్యాంకు లాకర్లు వంటి వాటిలో దాచుకోవాలని సూచిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap cabinet expantion
Shiney flowers will come to make something  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles