Bomb squad searches kanipakam vinayaka temple

Bomb Squad Searches Kanipakam Vinayaka TempleBomb Squad Searches Kanipakam Vinayaka Temple, Kanipakam Vinayaka temple, Vinayaka temple Kanipakam, Bomb Squad Kanipakam temple

Bomb Squad Searches Kanipakam Vinayaka Temple

Bomb.gif

Posted: 01/30/2012 05:48 PM IST
Bomb squad searches kanipakam vinayaka temple

Bomb Squad Searches Kanipakam Vinayaka Templeచిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయంలోని హుండీ నుంచి వింత శబ్దాలు కాసేపు కలకలం సృష్టించాయి. అద్దాలమేడ వద్ద గల హుండిలో వింత శబ్దాలు రావడాన్ని భక్తులు గమనించారు. బాంబు ఉందనే అనుమానంతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో భక్తులను అక్కడి నుంచి ఖాళీ చేయించిన బాంబుస్క్వాడ్‌ అధికారులు మూడు గంటలపాటు క్షుణ్నంగా పరిశీలించారు. ఆధునిక పరికరాల ద్వారా ఓ ఎలక్ట్రానిక్‌ వస్తువు ఉందని నిర్ధారణకు వచ్ఛారు. చివరకు డిజిటల్‌ రిస్ట్‌వాచ్‌గా గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bull fight in vemulawada
Cricket bat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles