Unani exam results

ntr helth university unani exam results released today

unani exam results released today

17.gif

Posted: 01/21/2012 08:20 PM IST
Unani exam results

17యునాని డిగ్రీ పలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అన్ని సంవత్సరాల ఫలితాలను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. యూనివర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విజయ్ కుమార్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయం రెగ్యులేషన్ ప్రకారం ఐదు గ్రేస్ మార్కులు కలిపిన తర్వాతే ఫలితాలు విడుదల చేశామని పేర్కొన్నారు. ఫలితాలన్నీ యూనివర్శిటీ వెబ్ సైట్లో పొందుపరిచామని చెప్పారు.

          గత ఏడాది నవంబర్లో యునానీ డిగ్రీ (బీయూఎంఎస్) పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

కాగా, యునానీ వైద్య ప్రక్రియ గ్రీస్ లో మొదలైంది. దీనికి పితామహుడు హిప్పొక్రెటీస్. ఈ వైద్య ప్రక్రియను ఈజిప్టు, సిరియా, ఇరాక్, పర్షియా, భారత్, చైనా దేశాల్లోని మేధావులు తమ ప్రక్రియలను జోడించి దీన్ని మరింత సుంపన్నం చేశారు. మనిషిలో నాలుగు రకాలైన ద్రవాలుంటాయి. అవి రక్తం, కఫం, ఎల్లో బైల్, బ్లాక్ బైల్ ఈ నాలుగు ద్రవాల మద్య సమన్వయం ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లేనని యునాని వైద్యం చెబుతుంది.

                                                                                                ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamoori balakrishna
Telangana political jac chairmen prof kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles