Obamas singing gets raves from american idol coach

Obama's Singing Gets Raves From 'American Idol' Coach ,NME, New Musical Express, music news

The "Idol" insider struggled to compare Obama's singing voice to any previous contestants but, ultimately, that's what makes the President a fantastic,Obama's Singing Gets Raves From 'American Idol' Coach

obama01.gif

Posted: 01/21/2012 10:20 AM IST
Obamas singing gets raves from american idol coach

Obama's Singing Gets Raves From 'American Idol' Coach  అధికారాన్ని చేజిక్కిం చుకోవడానికి రాజకీయ నానా తంటాలూ పడుతుంటారనే విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరా క్‌ ఒబామా తిరిగి అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక నిధుల సేకరణ కార్యక్రమంలో పాటపాడేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎప్పుడూ రాజకీయాలే మాట్లాడాలా అనుకున్న ఆయన ‘మార్పు’ కోసం పాట పాడేశారు. హర్లెంలో అపోలో థియేటర్‌లో నిధుల సేకరణ కార్యక్రమం కోసం వేదిక ఎక్కిన ఒబామా తన గానపటిమను బయటపెట్టారు. ఒక పాటను ప్రారంభించి ఆగిపోయిన ఆయన 1972లో హిట్‌ పాట అయిన ‘అయామ్‌సో... ఇన్‌ లవ్‌’ అనే పాటను ఎత్తుకోవడంతో అక్కడ చేరిన ఆయన మద్దతుదారులు పూనకమొచ్చినట్టు ఆనందంతో ఊగిపోయి చప్పట్లతో అధ్యక్షుడిని ప్రోత్సహించారు. కాగా, ఈ పాట ఒబామా పునః ఎన్నిక ప్రచార గీతం ‘లెట్స్‌, లెట్స్‌ స్టే టుగెదర్‌’ అన్న థీమ్‌తో సరిపోతుండడం గమనార్హం. సిగ్గుపడు తూ ఆయన పాట పాడేసి అసలు గీతకారుడిలా పాడలేకపోయాను, కానీ నా పట్ల అభినందన చూపాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టిక్కెట్టు ధర 200డాలర్లుగా పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Six years wonder boy
Tdp mla fired congress mp undavalli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles