Krishna g palepu harvard business school

Krishna G. Palepu - Harvard Business School,Krishna Palepu, Harvard Business School dean, explains how multinationals

Krishna G. Palepu - Harvard Business School

Krishna.gif

Posted: 01/13/2012 05:29 PM IST
Krishna g palepu harvard business school

Krishna G. Palepu - Harvard Business Schoolభారతీయ విద్యావేత్త కృష్ణ పాలెపు ప్రతిష్ఠాత్మక హార్టర్ వర్సిటీ అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఇక పై వర్సీటి అంతర్జాతీయ వ్యూహాల రూపకల్పనలో కృష్ణ మార్గనిర్దేశం చేయనున్నారు. మూడు దశాబ్దాలుగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన్ను సీనియర్ సలహాదారుడిగా నియమిస్తున్నట్లు వర్సిటీ అధ్యక్షుడు డ్రూ ఫౌస్ట్ ప్రకటించారు. వర్సిటికి మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని కృష్ణ అన్నారు. ‘‘ విన్నింగ్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్’’ అనే పుస్తకానికి ఆయన సహరచయిత. కృష్ణ పాలెపు 1983 ఆంధ్రా వర్సిటిలో హెచ్ బీఎస్ లో చేరారు. ఆయన మస్సాచు సెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మేనేజ్ మెంట్ లో డాక్టరేట్ ను పొందారు. ఆంధ్రా యూనివర్సిటిలో ఫిజిక్స్ లో పీజీ   పూర్తి చేశారు. కోల్ కతాలోని ఐఐఎంలోనూ విధ్యాభ్యాసం చేశారు. ఆయనకు హెల్సింకి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri and nara families celebrate sankranti at naravaripalli
Lakhs of students participate in surya namaskar in madhya pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles