Gun fire at night in hyderabad chatrinaka area

gun fire at night in hyderabad chatrinaka area, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

gunfire-at-night-1.gif

Posted: 01/12/2012 10:12 AM IST
Gun fire at night in hyderabad chatrinaka area

హైద్రాబాద్ ఛత్రినాకలోని పటేల్ నగర్ లో నివసిస్తున్న రాములు ఇంట్లోకి ప్రవేశించ జూసిన ఒక అగంతకుడి మీద ఆయన తన దగ్గరున్న లైసెన్స్ డ్ తుపాకీ తో పేల్చగా అది సూటిగా అతని గుండెల్లో దిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ కాల్పుల వెనుకున్న రహస్యాన్ని ఛేదించటానికి పోలీసులు రంగంలో దిగారు.

రాములు కథనం ప్రకారం, ఎవరో బెల్ కొట్టగా ఆయన తలుపులు తీసారు. వచ్చినవాళ్ళు తన మీద దాడి చెయ్యటానికి ప్రయత్నించగా రాములు తన లైసెన్స్ డ్ గన్ తీసి పేల్చారు. గుండెల్లో గుండు దెబ్బతిన్న మనిషి కిందపడిపోగా మిగిలిన ఇద్దరు వ్యక్తులూ పారిపోయారు. గుండు దెబ్బ తిన్న వ్యక్తిని తిరుపతిగా గుర్తించారు. అతన్ని హాస్పిటల్ లో చేర్చిన పోలీసులు, అతను నోరు విప్పితేకానీ నిజాలన్నీ బయటకురావని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mobile toilets with online computerised control at medaram
Kapunadu warns cm over anti kapu stance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles