Victory madhusudhan rao passed away

Victory Madhusudhan Rao passed away,Victory' Madhusudhan Rao. Madhusudhan Rao was born in Peyyaru,neelima, victory madhusudhana rao, interview, telugu, telugu movies, telugu songs, telugu masala songs, telugu sexy songs, telugu hot songs,

Victory Madhusudhan Rao passed away

V madhusudhan Rao.gif

Posted: 01/12/2012 09:21 AM IST
Victory madhusudhan rao passed away

V Madhusudhan Rao Passwed awayనిన్నటి తరం సినీ దర్శక దిగ్గజం, ‘విక్టరీ’ని తన ఇంటి పేరుగా మార్చుకున్న వీరమాచనేని మధుసూదన రావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. దీర్ఘకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని పెయ్యేరులో 1917 జులై 27న జన్మించిన ఆయన 1959లో సతీ తులసి చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచమయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌లో ఆయన అనేక సినిమాలకు దర్శకత్వం వహిం చారు. అంతస్తులు, ఆరాధన, ఆత్మబలం, లక్షాధికారి, ఆత్మీయులు, ప్రేమ లు-పెళ్లిళ్లు, మల్లెపువ్వు వంటి పలు సూపర్‌హిట్‌ చిత్రాలను అందించారు. ‘సామ్రాట్‌’ చిత్రంతో సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద తనయుడు రమేష్‌బాబును తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే. ‘విక్రమ్‌’తో అక్కినేని నాగార్జునను, సింహస్వప్నం సినిమాతో జగపతి బాబునూ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kapunadu warns cm over anti kapu stance
Congress party leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles