Australia pacemen crush india to win first test

Australia's makeshift pace attack tore through India's formidable batting unit to secure a 122-run victory on the fourth day of the first test on Thursday.After leaving India reeling.

Australia's makeshift pace attack tore through India's formidable batting unit to secure a 122-run victory on the fourth day of the first test on Thursday.After leaving India reeling.

Australia win first test.gif

Posted: 12/29/2011 12:10 PM IST
Australia pacemen crush india to win first test

Austreliaటీం ఇండియా ఆట తీరు మరో సారి బయట పడింది. పూర్వం ఓ సామెత ‘‘ ఇంట్లో పిల్లి – వీధిలో మాత్రం పులి’’ కానీ మన టీం ఇండియా ‘‘బయట పిల్లి – ఇంట్లో పులి’ అన్నట్లుగా మన ఇండియా సొంత గడ్డ పైనే తన ఆటేంటో చూపిస్తుంది. బయట పరువు తీసుకుంటుంది. వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన భారత్ ఆ మధ్యన ఇంగ్లండ్ గడ్డ పై చిత్తుగా ఓడింది. తరువాత ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో మొదటి టెస్టులో చేతులెత్తేసింది.

మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్సింగ్స్ లో 169 పరుగులకే కుప్పకూలింది. దాంతో 122 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 333 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 282 పరుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్ లో ఆసీస్ 240కి ఆలౌట్ కాగా, టీమిండియా 169 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.
ఏమో పొడుస్తారని ఆస్ట్రేలియా వెళ్ళిన సీరియర్లు చేతులెత్తేశారు. మొన్నటి వరకు ఇరగదీసిన కోహ్లీ పరుగులేమి చేయలేదు. అయినా ఆట మధ్యలో భార్యలతో షికార్లు చేస్తే సిరీస్ గెలవడం కష్టమేనని అంటున్నారు. సరదాలు ఆపి ఆట పై మనసు పెట్టాలని అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lathi charge on students demanding fees reimbursement at karimnagar
Reasons for poor response to anna fast at mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles