Arrests in agitation at tn kerala border

arrests in agitation at tn kerala border, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

mullaperiyar1.gif

Posted: 12/21/2011 01:51 PM IST
Arrests in agitation at tn kerala border

చెన్నై కేరళ మధ్య రాకపోకలను అడ్డుకుంటున్న అన్నా డిఎమ్ కే పార్టీ నేత వైగోతో సహా ఆందోళనకారులను తమిళనాఢు పోలీసులు అరెస్ట్ చేసారు.  ముళ్ళ పెరియార్ డ్యాం వివాదంలో కేరళ సరిహద్దు ప్రాంతాలను ముట్టడించటానికి ఏఐడిఎమ్ కే కార్యకర్తలతో వెళ్ళారు వైగో.  డ్యాం ఎత్తు పెంచమని సుప్రీం కోర్టు ఆదేశాలిస్తే, అసలు డ్యాం పాతపడిపోయింది,  కాలం తీరిన డ్యాం వలన నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి నీటి మట్టాన్ని ఇంకా తగ్గించాలని, మరో కొత్త డ్యాం ని నిర్మించాలని కేరళ ప్రభుత్వం పట్టుబట్టటంతో వివాదం పెరగిపోయి ఇరు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి.  దీనితో రోడ్డు దారిన శబరిమలై వెళ్ళే భక్తులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.  ఈ విషయంలో రాజకీయ లబ్ధికోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యటం కానీ ఆందోళనలతో జనజీవనానికి ఇబ్బందులు కలిగించటంకానీ చెయ్యవద్దని సుప్రీం కోర్టు హెచ్చరించటం కూడా జరిగింది. 

డ్యాం పరిస్థితి సురక్షితమేనని 2006 లోనే నిపుణుల కమిటీ నిర్ణయించిందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ సందర్భంగా గుర్తు చేసారు.  ఈ వివాదాల మధ్య విడుదలైన డ్యాం 999 చిత్రాన్ని రెండు ప్రాంతాల మధ్య విభేదాలు పెరిగిపోయే అవకాశం ఉన్నందువలన తమిళనాడులో ప్రదర్శనను నిలిపివేసారు కూడా.  అయితే ఆ సినిమా ఆస్కార్ పురస్కారాల అర్హతకు తయారు చేసిన జాబితాలో 265 చిత్రాల్లో చోటుచేసుకుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lokpal will be introduced tomorrow in parliament
Mallemala remembered  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles