Jayaprakash narayan complains bribery in ryk scheme

jayaprakash narayan complains bribery in ryk scheme, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

j-p1.gif

Posted: 12/19/2011 12:32 PM IST
Jayaprakash narayan complains bribery in ryk scheme

j-pముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ కిరణాలు మరికొన్ని అవినీతి చర్యలకు బాటలు వేస్తోంది.  డేటాప్రో సంస్థ అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేస్తోందని, తప్పుడు లేఖలు తయారు చేసి ఉద్యోగమిస్తామని నమ్మబలికి వసూళ్ళకు పాల్పడుతున్నారని, అందుకు సాక్ష్యాలను కూడా సేకరించానని, జనసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ముఖ్యమంత్రికి లిఖితి పూర్వకంగా తెలియజేసారు.  శాసన సభలో అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షనాయకుడు తెదెపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా దీనిమీద విమర్శలను గుప్పించారు. 

సెట్విన్, టాలీ, ఎపెక్, ఆంధ్ర మహిళా సభ, ఆర్ఆర్ డియు, షార్డ్, ఎటిడిఇ, ధాత్రి ఫౌండేషన్, ఎపిక్టో కంపెనీల తో చేసుకున్న ఒప్పందంతో నిరుద్యోగులకు ఆన్ లైన్ అప్లికేషన్లను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించి, వారి అర్హతలను బట్టి 30 నుంచి 60 రోజుల వరకూ శిక్షణనిచ్చి వారికి ఉద్యోగాలను కల్పించటం ఈ పథకంలోని ముఖ్యమైన కార్యక్రమం.  అందుకు 2014 వరకూ 14 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించటం లక్ష్యంగా ఈ కార్యక్రమం నడుస్తోంది.  కానీ నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు అవినీతికి పాల్పడుతున్నారని అభియోగాలు వస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cold waves in north hinders normal life and transporation
Tn governor assures honors to chalam samadhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles