Again another issue to adjourn parliament

again another issue to adjourn parliament that is 2g spectrum scam and chidambaram involvement, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

2g-spectrum1.gif

Posted: 12/08/2011 12:55 PM IST
Again another issue to adjourn parliament

పార్లమెంటు ఉభయ సభలూ సజావుగా సాగటం కోసమే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పట్టు విడిచిపెట్టి ఎఫ్ డి ఐ మీద నిర్ణయాన్ని వాయిదా వెయ్యటమే కాకుండా, సర్వ సమ్మతితోనే అమలు చేస్తామన్న వాగ్దానం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ద్వారానే చేసినా, ఈరోజు మళ్ళీ పార్లమెంటులో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో తిరిగి 2 గంటల వరకు వాయిదా వేయటం జరిగింది.

ఇప్పుడు పార్లమెంటుని కుదిపేస్తున్న మరో అంశం, 2జి కుంభకోణంలో చిదంబరం ప్రమేయం. కేంద్ర మంత్రి ప్రమేయంతోనే 2జి కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ప్రతిపక్ష సభ్యులు సభను స్తంభింపజేసారు. ప్రతిపక్షాల అంబుల పొదిలో ఇంకా చాలా అస్త్రాలు దాగి ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణా, పెరుగుతున్న ధరలు, లోక్ పాల్, యుపి రాష్ట్ర విభజన లాంటి విషయాలు ఎన్నో ఉన్న నేపథ్యంలో వాటిని ఎదుర్కునే దిశగా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special features in hinduism
Bail sanctioned to cheruku sudhakar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles