Kuldip nayar opposes telangana

Kuldip Nayar, Telangana state, Telangana, journalist Mr kuldip Nayar,Delhi chief guest,States reorganization commission,SRC,Smaller states,Sparate Telangana State

Veteran journalist Mr Kuldip Nayar said today that Andhra Pradesh should remain united for the sake of its progress and development.

Kuldip Nayar opposes Telangana.gif

Posted: 12/07/2011 01:21 PM IST
Kuldip nayar opposes telangana

kuldeep-nayarసీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ తెలంగాణ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ‘దేశంలో ప్రత్యేక రాష్ట్రాల అంశాలు, సమస్య’’ అనే అంశం పై ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్ యూ) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ విస్ర్తుత స్థాయి సదస్సులో పాల్గొన్నారు.

ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ విషయంలో మొదటి నుండి కేంద్రం తప్పిదాలు చేసిందని, తొలుత కమీషన్ వేసి, ఆ తరువాత ప్రకటన చేయాలని, వారు కమీషన్ వేయకుండానే ప్రకటన చేసిందని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఒప్పుకుంటే గూర్ఖాలాండ్, బోడోలాండ్, యూపీలో నాలుగు రాష్ట్రాల సమస్య కేంద్రం మెడకు చుట్టుకుంటుందని, తెలంగాణకు రెండో ఎస్సార్సీ కావాలనీ, కానీ అది ఇప్పడే కాదని, దానికి ఇది సమయం కాదని వారు అన్నారు.

ఒక వేళ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో జాతి ప్రయోజనాలను, ఆర్థిక స్థితి గతులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Messalina ring marshall in london
Traffic restored on national highway  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles