Mim declares its opininon in the assembly on telangana

mim declares its opininon in the assembly on telangana, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

akbaruddin-owisi1.gif

Posted: 12/05/2011 05:04 PM IST
Mim declares its opininon in the assembly on telangana

akbaruddin-owisiఈరోజు శాసన సభలో మాట్లాడిన ఎమ్ఐఎమ్ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ తన పార్టీ విధానం సమైక్యాంధ్రప్రదేశ్ అని ప్రకటించారు. విడదీయాల్సిన పరిస్థితి గనకవస్తే రాయల తెలంగాణా కూడా ఉండాలని అన్నారాయన. రాష్ట్రానికి హైద్రాబాద్ రాజధానిగా ఉండాలి కానీ, కేంద్ర పాలిత స్థానంగా అంగీకరించమని అన్నారు. సమ్మె వలన ప్రజల చాలా ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రంలో 30000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తెలంగాణా విషయంలో కేంద్రప్రభుత్వం సత్వరం తన నిర్ణయాన్ని తెలియజేయాలని అన్నారు.  పోలవరం ప్రోజెక్ట్ మీద తను మాట్లాడబోనని చెప్పారు. కానీ చేవెళ్ళ ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. ప్రైవేటు సంస్థలకు భూములను కట్టబెట్టటం కూడా సరైనది కాదని ఆయన అన్నారు. అన్నారు. అవినీతి ఆరోపణలు మంత్రుల మీదనే ఉండటం విషాదకరం, మద్యం మాఫియా రాష్ట్రాన్నే శాసించే స్థతికి వస్తోందని ఆరోపించారు. బియ్యం రేటు పెంచినా సరే నాణ్యతను పెంచాలి కానీ కిలో రూపాయికి ఇస్తూ, ముక్కిపోయిన బియ్యం, పురుగుపట్టిన బియ్యం ఇవ్వటం సరి కాదని అక్బరుద్దీన్ అన్నారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sex offenders in school what are the rules
Vikram akula quits sks microfinance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles