grideview grideview
 • Nov 13, 12:48 PM

  కర్ణాటకలో ఉపసమరానికి ఆ 17 మందికి ‘సుప్రీం’ అనుమతి

  కర్ణాటకలో ఉప ఎన్నికల సమరానికి నామినేషన్ల పర్వం నిన్న తెరుచుకున్న నేపథ్యంలో ఇవాళ ఆయా ఎమ్మెల్యేల భవితవ్వాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెల్చింది. అనర్హ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన 17 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో క్రితం రోజు...

 • Nov 13, 11:28 AM

  టీఎస్ఆర్టీసీ సమ్మె: బలవన్మరణానికి పాల్పడిన మహబూబాబాద్ డ్రైవర్

  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టి ఏకంగా మండలం (40) రోజులు పూర్తయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచిన అధికార ప్రభుత్వం.. దాని నుంచి దూరం జరగడంతో పాటు.. వారిపై అసలు కనికరం లేకుండా ఉద్యోగాలు పోతాయని, చివరి డెడ్...

 • Nov 13, 10:43 AM

  పెప్పర్ స్ర్పే చల్లి.. వ్యాపారి నుంచి రూ.30 లక్షల దోపిడి..

  సికింద్రాబాదులో గత రాత్రి జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి అతడి వద్ద ఉన్న రూ.30 లక్షల సంచి లాక్కుని దుండగులు పరారయ్యారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ...

 • Nov 13, 10:01 AM

  కార్తీక మాస మాధుర్య పరవశం....

  ఈరోజుతో  పవిత్ర కార్తీక మాసం ముగియనున్నది.. దేవతార్చనలు.. భక్తి పారవశ్యాలు ముగియనున్నాయి..  నేడు వేకువ జామున ప్రత్యుష కాలమందునా తలంటు స్నానం ఆచరించి మగువలు.. 365 రోజులకు సరిపడ వత్తులను సేకరించి ఆవు నెయ్యి తో కానీ నువ్వు ల నూనె...

 • Nov 12, 06:36 PM

  టీఎస్ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దం అనలేం: హైకోర్టు

  ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా...

 • Nov 12, 05:46 PM

  ITEMVIDEOS: అధికార వైసీపీ పార్టీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

  ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్ ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు....

 • Nov 12, 04:43 PM

  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. ఆమోదం తెలిపిన కేంద్రం

  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గత 20 రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనపై ఆ రాష్ట్ర గవర్నర్ తనదైన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో బీజేపి తరువాతి స్థానంలో నిలిచిన రెండు పార్టీలను ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే వారు నిర్ణయం తీసుకునేందుకు ఇచ్చిన...

 • Nov 12, 03:57 PM

  అదనపు కట్నం కోసం.. భర్త పాడు పని..

  పెళ్లితో ఒక్కటయ్యే తమ బిడ్డను వరుడు జీవితాంతం తోడుగా, నీడగా వుంటూ అమె యోగక్షేమాలు చూసుకుంటాడని పూర్వం వరుడికి లాంఛనంగా ముట్టజెప్పిన కొద్ది డబ్బు.. ఇప్పుడు ఏకంగా వరకట్నంగా రూపాంతం చెంది.. ఎంతో మంది అడపడచుల జీవితాలను అగాంధలోకి నెడుతుండగా, మరెందరో...