Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 85

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 87

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 311

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1820

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1822

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 337

Notice: Undefined offset: 3 in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 925

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 972

Valentina tereshkova biography first woman to travel in space

valentina tereshkova biography, valentina tereshkova history, valentina tereshkova news, valentina tereshkova photos, valentina tereshkova gallery, valentina tereshkova, women astronauts

valentina tereshkova biography first woman to travel in space : The biography of valentina tereshkova who is the first woman to travel in space for nearly 3 days.

అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ

Posted: 03/07/2015 05:31 PM IST
Valentina tereshkova biography first woman to travel in space

20వ శతాబ్దం తొలినాళ్లలో మహిళలకు సమాజంలో అంతగా గౌరవం లభించేది కాదు. వారు తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చుట్టూ వున్న సమాజం వారిని ఎదగనివ్వలేదు. కారణం.. అమ్మాయిగా పుట్టినందుకు! మహిళలు ఇంటిపట్టునే వుంటూ అన్ని పనులు నిర్వర్తించుకోవాలన్న సంస్కృతి అప్పట్లో ఎక్కువగా వుండేది. అంతేకాదు.. వాళ్లు ఇంటినుంచి బయటికి రావడమే కాకుండా ఏ విభాగంలోనూ పోటీచేయకూడదు.

అలాంటి సంస్కృతి నుంచి కొందరు మహిళలు చీల్చుకుంటూ బయటికి వచ్చి తమ సత్తా నిరూపించుకోవడమే కాకుండా సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మహిళలు కూడా పురుషులకు సమానంగా అన్నిరంగాల్లో రాణించగలరని చేసి చూయించారు. అటువంటి వారిలో వాలెంతినా తెరిష్కోవా కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు. రష్యాలోని పూర్వపు సోవియట్ యూనియన్ వ్యోమగామి అయిన ఈమె.. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళా పైలట్ గా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది.

జీవిత చరిత్ర :

1937 మార్చి 6వ తేదీన మధ్య రష్యాలోని టుటయెవ్‌స్కీ జిల్లా లోని "మాస్‌లెన్నికోవో" అనే గ్రామంలో వాలెంతినా తెరిష్కోవా జన్మించింది. ఆమె తండ్రి ఒక ట్రాక్టర్ డ్రైవర్ కాగా.. తల్లి జౌళి పరిశ్రమలో ఉద్యోగినిగా పనిచేశేవారు. వాలెంతినా 1945లో తన 8వ యేట పాఠశాల విద్య ప్రారంభించారు కానీ.. 1953లో వదిలేసి తర్వాత విద్యను కరెస్పాండెన్స్ ద్వారా పూర్తి చేశారు. ఈమె యుక్తవయస్సులో వున్నప్పుడు పారచూట్ పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. అందువల్లే ఆమె స్కైడైవింగ్ లో శిక్షణ పొంది, తన 22 వ యేట అనగా మే 22, 1959 నందు మొదటి సారి ఆకాశం నందు డైవింగ్ చేశారు. ఈ నైపుణ్యమే ఆమెను వ్యోమిగామిగా ఎంపిక కావడటానికి తోడ్పడింది. 1961లో ఆమె స్థానిక 'కొమ్‌సొమోల్"(యువ కమ్యూనిస్ట్ లీగ్) నందు సెక్రటరీగా పనిచేసిన ఆమె.. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది సోవియట్ యూనియన్ నందు చేరారు.

సోవియట్ అంతరిక్ష కార్యక్రమంలో ఉద్యోగం :

1961లో యూరిగగారిన్ అంతరిక్ష యాత్ర తర్వాత సోవియట్ రాకెట్ ఇంజనీర్ అయిన "సెర్జీ కొరొల్‌యోవ్" ఒక మహిళను అంతరిక్షం లోకి పంపాలనే ఆలోచన చేశాడు. ఈ నేపథ్యంలోనే అతను వ్యోమగాముల ఎంపిక విధానాన్ని చేపట్టాడు. దీనికి దరఖాస్తు చేసుకున్న 400 మందిలో కేవలం 5మంది మాత్రమే ఎన్నికయ్యారు. వారిలో వాలెంతినా ఒకరు.  ఆమె 30 సంవత్సరాలుగా పారాఛూట్ లో డైవింగ్ నందు అనుభవం కలిగి యుండటం వల్లే ఎంపిక కాబడింది. అలా ఆ విధంగా ఈమెను ఆ ఇంజనీర్ ఫిబ్రవరి 16, 1962న మహిళా వ్యోమగాముల వర్గం లోకి ఎంపిక చేశాడు.

అలా ఎంపికైన ఆమె.. అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచినది. తెరిస్కోవా ప్రయాణించిన నౌక పేరు వోస్టోవ్ 6. అంతరిక్షంలో ఈమె 2 రోజుల 23 గంటల 18 నిముషాలు గడిపింది. ఈ సమయంలో భూమి కక్ష్యలో 48 సార్లు తిరిగింది. అంటే.. ఇదివరకు అమెరికా వ్యోమగాములు గడిపిన సమయం కంటే ఎక్కువ.   ఆమె అంతరిక్షయాత్ర నిర్విఘ్నంగా పూర్తయిన తదుపరి ఆమె విజయానికి గుర్తుగా ఒక ఉల్కకు ఆమె సజ్ఞానామం అయిన చైకా అని పేరు పెట్టారు. తెరిష్కోవా ప్లైట్ లో తన అనుభవాలను నమోదు చేయుటకు ఒక లాగ్ బుక్ నిర్వహించినది. ఆమె ఖగోళ విషయాలను ఫోటోలు కూడా తీసింది. ఆ చిత్రాలు తర్వాతి కాలంలో వాతావరణం లోని పొరలను కనుగొనుటలో ఉపయోగపడ్డాయి.

ఆమెకు వ్యోమగామిగా వచ్చిన ఔన్నత్యంతో అనేక రాకకీయ పార్టీలలో అనేక పదవులు లభించాయి. అవార్డులు, రివార్డులు లెక్కలేనన్ని అందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : valentina tereshkova  women astronauts  telugu news  

Other Articles

Joomla! Debug Console

Session

Profile Information

Memory Usage

Database Queries