grideview grideview
  • Oct 12, 03:22 PM

    ఫైలిన్ తుఫాన్ బీభత్సం-మంత్రి గారి భరోసా

    ఫైలిన్ తుఫాను కారణంగా కోస్తా జిల్లాల్లో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం మేరకు పరిస్థితిని దగ్గరుండి సమీక్షించేందుకు...

  • Oct 10, 11:49 AM

    బలపడిన ఫైలిన్ - భయపడుతున్న అధికారులు

    బలపడిన ఫైలిన్ తుపాన్ ఇది మరింత బలపడి ఈరోజు సాయంత్రంలోగా పెను తుపానుగా మారే అవకాశాలున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనికి థాయ్ లాండ్ దేశం సూచించిన 'ఫైలిన్` పేరును ఖరారు చేశారు.అండమాన్ నుంచి వాయువ్య దిశగా ప్రయాణిస్తూ...

  • Oct 09, 02:52 PM

    తుఫాను ప్రభావం-కళ్లకు గంతలుకట్టుకున్న ఉద్యోగులు

    రాష్ట్ర విభజనను నిరసిస్తూ మద్దిలపాలెం ఆర్టీసీ డిపో కార్మికులు కళ్లకు గంతలుకట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈరోజు ఉదయం మద్దిలపాలెం సిటీ డిపో నుంచి జాతీయ రహదారి మీదుగా సత్యం కంప్యూటర్స్ కూడలి వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో...

  • Oct 08, 01:31 PM

    విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు రద్దు

    విద్యుత్ అంతరాయం వల్ల విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు అన్నీ రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్- పుదుచ్చేరి వీక్లీ ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి. భువనేశ్వర్- విశాఖ, విశాఖ-భువనేశ్వర్ ఇంటర్...

  • Oct 07, 02:57 PM

    సమ్మె ప్రభావం విమానాశ్రయం పై పడింది

    రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రభావం విశాఖ విమానాశ్రయం పై కూడా పడింది. విమానాశ్రయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం టెర్మినల్ ను జనరేట్లతో నడిపిస్తున్నారు.   జల విద్యుత్   విశాఖ జిల్లా సీలేరు,...

  • Oct 04, 07:53 AM

    బంద్ లో పార్టీల ఘర్షణలు-ఏసీబీ సోదాలు

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనలతో అట్టుడుకుతోంది.ఎన్జీఓలతో పాటు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో సంపూర్ణ బంద్ జరుగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి నగరంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి....

  • Oct 03, 05:31 AM

    చిరంజీవి సిఎం-నోరు అదుపులో పెట్టుకో?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కరోజైనా సీఎం కావాలనేది కేంద్ర మంత్రి చిరంజీవి ముందున్న లక్ష్యమని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. అందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భజన చేస్తూ ఆమె సేవలో పరితపిస్తున్నారని వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొల్ల బాబూరావు విమర్శించారు. సీఎం...

  • Oct 01, 02:08 PM

    అర్థనగ్నంగా ఆర్టీసి నాయకుల-నడిరోడ్డుపై విద్యాభ్యాసం?

    రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో సమైక్యవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. మద్దిలపాలెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు అర్థనగ్నంగా మోకాళ్లపై నిలబడుతూ నిరసన తెలిపారు. ఏయూలో సోషల్ వర్క్ విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. వాల్తేరు రోడ్డులో ఆర్అండ్ బీ...