Save andhra pradesh sabha in vijayawada

Save Andhra Pradesh Sabha in Vijayawada, Vijayawada Students Samaikyandhra Rally, Samaikya Andhra, Movement, Save Samaikyandhra Sabha, parakala prabhakarao

Save Andhra Pradesh Sabha in Vijayawada

కిక్కిరిసిన స్వరాజ్య మైదానం-పరకాల పౌరుషం

Posted: 09/20/2013 08:05 PM IST
Save andhra pradesh sabha in vijayawada

సమైక్యాంద్రకు మద్దతుగా క్రిష్ణా జిల్లా ఏపీఎన్జీవోలు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆద్వర్యంలో స్వరాజ్య మైదానం ( పిడబ్ల్యూడి గ్రౌండ్) లో జరుగుతున్న సేవ్ ఆంద్రప్రదేశ్ సభకు భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివచ్చారు. సభ ప్రారంభమయ్యే సమయానికి స్వరాజ్ మైదానం కిక్కిరిసి పోయినప్పటికీ సమైక్యవాదుల రాక కొనసాగుతూనే ఉంది. సభలో పలు వర్గాలకు చెందిన నేతలు ప్రసంగించారు.

సమైక్యవాదమే నెగ్గి తీరుతుంది : పరకాల

సమైక్య వాదానికి, విభజన వాదానికి మధ్య జరుగుతున్న సంఘర్షణే ఈ ఉద్యమం అని, ఈ పోరాటంలో సమైక్యవాదమే నెగ్గి తీరుతుందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం విజయవాడలో తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు పుచ్చలపల్లి సుందరయ్య వేదికగా నామకరణం చేశారు. కష్ణా జిల్లా సమైక్యాంధ్ర సమితి నేతత్వంలో స్థానిక పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో అనేక లక్షల మంది ప్రజలు రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని కోరారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన తర్వాతే ఈ మాట చెబుతున్నానని పరకాల స్పష్టం చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more