Varla ramaiah comment on ysr son in law

varla ramaiah comment on ysr son in law, varla ramaiah , TDP general secretary Varla Ramaiah, congress party, tdp, ysrcp, ysr, ys jagan, jagan-ysr

varla ramaiah comment on ysr son in law

కాంగ్రెస్-వైసీపీ నాయకులపై వర్ల కామెంట్

Posted: 07/19/2013 05:19 PM IST
Varla ramaiah comment on ysr son in law

కాంగ్రెస్ పార్టీ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్య మాటల యుద్దం, వ్యక్తిగత విమర్శల దాడి జరుగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ నాయకులు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత వ్యవహరాలను బయట పెట్టడంతో..వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతన్నారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కొత్త విమర్శలను లేవనెత్తుతుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ ఏం తప్పు చేశారో పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బహిర్గతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెంత తాగారో కాంగ్రెస్, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఖద్దర్‌మాటున కాంగ్రెస్ నేతలు గాంధీ వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని వర్లరామయ్య హితవు పలికారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటే.. టిడిపికి దురద ఎందుకు అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more