Protiens food is best to good health after yoga

yoga, good health, health food, protiens, callories, energy of body, milk,oats, bananas, energy food, oats mixture

yoga, good health, health food, protiens, callories, energy of body, milk,oats, bananas, energy food, oats mixture

వ్యాయామం తరువాత వీటిని తీసుకోండి...

Posted: 02/21/2014 04:58 PM IST
Protiens food is best to good health after yoga

మనం ఆరోగ్యంగా వుండేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలను పాటిస్తున్నాము. మనలో వున్న లోపాలకు తగ్గట్టు వాటిని తగిన పోషకాలను, ఔషద పదార్థాలను తీసుకుంటాం. అలాగే మన శరీరంలో వున్న అనవసరమైన కొవ్వును తగ్గించుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం కూడా చేస్తున్నాం. కానీ ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా మనలోని కొంత శక్తిని కూడా కోల్పోతున్నాము. వ్యాయామం తరువాత మనం ఉత్సాహాన్ని కోల్పోయి ఆయాసంగా వుంటాం. దాని నుండి కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. దీనిప్రభావం మన రోజువారి కార్యాకలాపాలపై పడే అవకాశాలు కూడ వున్నాయి. అందుకే దీనిని అధిగమించేందుకు వ్యాయామం తర్వాత ఖచ్చితంగా ఎనర్జీ ఫుడ్ ని తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు నిపుణులు. 

వ్యాయామం తరువాత మనం శక్తి (కేలరీలు)నే కాకుండా మనలో వున్న అత్యంత పోషకాలను కూడా కోల్పోతున్నాం. అయితే వీటిని మనం తిరిగి పొందాలంటే.. వ్యాయామం తరువాత ఉడికించిన అరకప్పు ఓట్స్ ని తీసుకుని, అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పులతో కలిపి తినాలి. ఇది తిన్న తరువాత ఒక అరటిపండు, ఒక గ్లాసు పాలను తీసుకుంటే.. మనం కోల్పోయిన శక్తిని తక్షణంగా పొందవచ్చు. వీటితో పాటు ఉడికించిన గ్రుడ్డు, పొట్టు తీయని తృణధాన్యాలతో కలిపి తినడం వల్ల మనకు ఒక రోజంతటికీ కావలసిని శక్తి మన శరీరానికి లభిస్తాయి. అలాగే తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్లు వుండే చీజ్ లను, పండ్ల సలాడ్ లతో కలిపి తింటే మనకు మంచి ఫలితం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలా ఈ విధంగా మనం వ్యాయామం తరువాత తీసుకుంటే.. మన శక్తితోపాటు, పోషకాలను పొందుతాం. అలాగే ఆరోగ్యవంతంగా, ఉత్సామంగా వుండగలం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more