The Health Benefits Of Groundnuts Which Helps to Get rid off Heart and Ovary Problems | Healthy Home Remedies

Groundnuts health benefits heart diseases ovary problems home remedies

Groundnuts, Groundnuts health benefits, Groundnuts health tips, Groundnuts nutrients, healthy home remedies, healthy foods, health tips telugu, Groundnuts healthy, healthy foods, healthy food items, healthy remedies

Groundnuts health Benefits Heart diseases Ovary Problems Home Remedies : The Health Benefits Of Groundnuts Which Helps to Get rid off Heart, Ovary and Many Other Problems. It Contains Number Of Nutrients.

వేరుశెనగా మజాకా.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

Posted: 05/18/2015 06:35 PM IST
Groundnuts health benefits heart diseases ovary problems home remedies

ప్రకృతి సహజంగా లభించే వాటిల్లో పోషకగుణాలు అత్యధికంగా వుంటాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిల్లో ‘వేరుశెనగలు’ ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తాయని వారంటున్నారు. ఎందుకంటే.. వీటిల్లో ఎన్నోరకాలు పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా వుండేలా తోడ్పడుతాయి.

ఇతర చిరుధాన్యాలతో పోల్చుకుంటే వేరుశెనగల్లో అద్భుతమైన పోషకాలున్నాయి. ఆ పోషకాలు మధుమేహం, గుండెపోటు, గర్భాశయ సమస్యలు, కేన్సర్, ఒబిసిటీ తదితర వ్యాధులను దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకా రకరకాల చిరుజబ్బులను సైతం ఈ శెనగలు దూరం చేస్తాయి. మరి.. వేరుశెనగల్లో వుండే పోషకాలేంటో.. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలంటే తెలుసుకుందామా...

* ఈ శెనగల్లో యాంటీయాక్సిడెంట్స్ అధిక మోతాదులో నిల్వవుంటాయి. అవి శరీర బరువును తగ్గించడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. అంతేకాదు.. గుండెపోటును నివారించడం, వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టడం, జ్ఞాపకశక్తిని పెంచుతుంది, రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది, మానసిక ఒత్తిడిని దూరం చేయడం వంటివి ప్రయోజనాలను అవి చేకూరుస్తాయి.

* వేరుశెనగల్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ శెనగలను క్రమంగా తీసుకుంటే.. ఆ ఫోలిక్ యాసిడ్ గర్భాశయ సమస్యలను దూరం చేస్తుంది. గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో గడ్డలు, సంతానలేమి వంటి సమస్యలను చెక్ పెట్టడంలో ఆ కంటెంట్ సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి.

* వేరుశెనగల్లోని మాంగనీస్ అనే ఖనిజం వుంటుంది. ఇది రక్తంలోని పిండి పదార్థాలు, కొవ్వును క్రమబద్ధీకరించడంలో దోహదపడుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా డయాబెటిస్‌ సమస్య దూరమవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజుకు ఓ గుప్పెడు వేరుశెనగల్ని తింటే ఆరోగ్యానికి మంచిది.

* ప్రతిరోజూ 30 గ్రాముల వేరుశెనగలు తీసుకుంటే.. హార్ట్ వాల్స్‌ను భద్రంగా తయారవుతాయని నిపుణులు కొన్ని పరిశోధనల నిమిత్తం స్పష్టం చేస్తున్నారు. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయని, పంపింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు వుండదని వారు పేర్కొంటున్నారు.

* వేరుశెనగల్లో మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఇ1, ఇ12, నియాసిన్, పీచు వంటివి సమృద్ధిగా వున్నాయి. అలాగే.. పిల్లలు, వృద్ధులు వేరుశెనగల్ని తీసుకుంటే.. వివిధ రకాల ఎముకల వ్యాధుల ఉపశమనం పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Groundnuts  Health Tips  Home remedies  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more