Health and Beauty Benefits with Papaya Fruit | Health Tips

Papaya health beauty benefits heart cancer diseases

papaya health tips, health tips, health tips telugu, health fruits, papaya fruits, papaya juice, papaya health news, papaya home remedies, healthy home remedies, healthy foods, healthy food items

papaya health beauty benefits heart cancer diseases : The Health and Beauty benefits with papaya fruit in which different types of nutrients available in more value.

బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ఫలితాలు..

Posted: 05/01/2015 03:41 PM IST
Papaya health beauty benefits heart cancer diseases

మానవ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు ప్రకృతి సహజంగా లభించే ఆహారాల్లో లభ్యమవుతాయని నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే! అటువంటి వాటిలో బొప్పాయి ఒకటి! ఈ బొప్పాయితో ఆరోగ్యంతోపాటు సౌందర్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వీటిలో ఎన్నోరకాల పోషకాలు, ఖనిజాలు వుంటాయి. అవి వివిధ రకాల వ్యాధుల నుంచి దూరంగా వుంచి.. ఆరోగ్యంగా మెలిగేలా చేస్తాయి. అలాగే.. రకరకాల చర్మవ్యాధుల నుంచి దూరంగా వుంచడంతోపాటు మెరుగైన సౌందర్యాన్ని అందించడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే.. బొప్పాయి పండ్లను నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బొప్పాయితో కలిగే ప్రయోజనాలు :

* బొప్పాయి నిత్యం సేవిస్తే.. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఈ తదితరలు వుండటంతో.. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే ఒబిసిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
* శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే రోజూ పరగడుపున ఒక కప్పు బొప్పాయిని తీసుకోవడం మంచిది.
* బొప్పాయిలో పీచు పదార్థాలెక్కువగా వుంటాయి. అవి.. జీర్ణ సమస్యలను దూరం చేసి.. శరీరానికి ఎనర్జీనిస్తాయి.
* ఈ బొప్పాయి చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. చర్మం ప్రకాశవంతమవుతుంది.
* కంటికి మేలు చస్తుంది. దృష్టిలోపాలను నయం చేయడంలో బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
* గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంతో పాటు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Health Tips  Papaya Health Benefits  Healthy fruits  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more