Healthy natural home remedies foods stress anxiety

health tips, natural home remedies, health home remedies, healthy foods, healthy food items, healthy food for stress, stress control tips, depression control tips, stress treatment, depression treatment

Healthy natural home remedies Foods stress anxiety : The healthy natural food remedies which controls the stress and depression levels.

ఒత్తిడి-ఆందోళనను తగ్గించే ఆరోగ్యకరమైన ఫుడ్స్

Posted: 02/26/2015 04:47 PM IST
Healthy natural home remedies foods stress anxiety

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో ఆఫీసు పని ఒత్తిడితోపాటు ఇంట్లో నిర్వహించుకునే రకరకాల కార్యక్రమాల నేపథ్యంలో ప్రతిఒక్కరు డిప్రెషన్ కు గురవుతారు. ఈ పరిస్థితి రానురాను మరింత ఎక్కువగా పెరిగితే మాత్రం మానసిక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆందోళన స్థాయి పెరిగేకొద్దీ మనల్ని మనం నియంత్రించుకునే శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు.. శరీర నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపు ప్రణోత్పత్తి వంటి లక్షణాలు పెరుగుతాయి. జుట్టు, చర్మసౌందర్యంతోపాటు అనేక శరీర అవయవాల మీద ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు దీనిని సాధ్యమైనవంతరకు అదుపులో వుంచుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.

ఈ ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను అదుపులో వుంచుకోవడానికి కొన్ని సహజమార్గాలు అందుబాటులో వున్నాయి. పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారాలను నిత్యం తీసుకుంటే.. అవి ఒత్తిడి, ఆందోళనను జయించడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి.. మరి.. అవేమిటో తెలుసుకుందామా...

అల్లం : ఒత్తిడి, ఆందోళనను జయించే పోషకాలు ఇందులో పుష్కలంగ వుంటాయి కాబట్టి.. అల్లం టీ త్రాగడం ఉత్తమమైన మార్గం.

జొజోబా : ఇందులో రిలాక్సింగ్ ప్రభావాలు వుంటాయి. జొజోబా కలిగిన సబ్బుతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటే.. శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి.

జింగో బిలోబా : ఈ ఆకుల రసంలో ఆందోళన, ఒత్తిడిని జయించే ఫ్లేవోనిడ్గ్లైకోసైడ్లు, టెర్పెనోయిడ్లు ఉంటాయి. దీనిపై మరింత అవగాహనకు డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది.

సీమ చామంతి : దీనిని పురాతన కాలంనుంచి ప్రశాంతత పొందడం కోసం ఉపయోగిస్తున్న ఔషధం. కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఇది ఒత్తిడిని ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపాయి. కాబట్టి.. దీని ద్వారా తయారుచేసిన టీ తాగితే ఎంతో మంచిది.

బ్లూ బెర్రీలు : వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా వుంటాయి. ఇవి ఒత్తిడిని జయించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.

చిలకడదుంప : వీటిలో బీటా కెరోటిన్, ఇతర విటన్లు పుష్కలంగా వుంటాయి. ఇవి శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రోసెస్ అవడానికి సహాయపడుతాయి.

ఎండి ఆప్రికాట్లు : వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా వుంటుంది. ఇది సహజ కండరాల రిలాక్స్ కు సహాయపడటంతోపాటు ఒత్తిడి బస్టర్ గా పనిచేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  natural home remedies  healthy food items  stress depression tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more