grideview grideview
  • Oct 18, 07:23 PM

    కళ్ల సంరక్షణకు ఆరోగ్యకరమైన చిట్కాలు

    ఉదయం నిద్రలేచిన సమయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు మానవ శరీరంలో వుండే అవయవాలకు అప్పుడప్పుడు విశ్రాంతి లభిస్తుందేమోగానీ.. కళ్లకు మాత్రం కాదు. ఇంట్లో పనులు చూసుకోవడం, బయటకు వెళ్లినప్పుడు దుమ్ము- ధూళి కళ్లలో పడటం, ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చోవడం, తిరిగి...

  • Oct 17, 04:27 PM

    బ్లాక్ టీతో బహు ప్రయోజనాలు!

    మానవుని ఆరోగ్యానికి బహుప్రయోజనాలు కలిగించే పోషక ఆహారాల్లోబ్లాక్ టీని కూడా పరిగణించవ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా తీసుకునే టీ రకాలలో ఇది ఎంతో ప్రత్యేకమైనదని, ఇందులో వుండే పోషక విలువలు ఎంతో ఆరోగ్యంగా వుంచుతాయని పరిశోధనల నిమిత్తం వారు పేర్కొంటున్నారు. బ్లాక్...

  • Oct 16, 03:49 PM

    కొలెస్టిరాల్ ను తగ్గించే ఆహారపదార్థాలు!

    ప్రస్తుతకాలంలో కొలెస్టిరాల్ సమస్య గణనీయంగా పెరిగిపోతోంది. పోషక విలువలు ఎక్కువగా వున్న ఆహారపదార్థాలను పక్కనపెట్టేసి... పిజ్జా, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్టిరాల్ సమస్య ఎక్కువగా పెరిగిపోతోందని నిపుణులు తెలుపుతున్నారు. మానవ శరీరానికి ఉపయోగంలేని కొలెస్టిరాల్ ఆరోగ్యానికి ఎంతో...

  • Oct 15, 04:11 PM

    సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లతో జాగ్రత్త!

    ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా (ఫేస్ బుక్, ట్విటర్, మైస్పేస్, స్కైప్, వాట్స్ యాప్) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రైవేటు సంస్థల విషయాల గురించి అటుంచితే.. నేటి యువతరం అయితే ఈ సోషల్ మీడియా లేనిదే ఒక్క నిముషం కూడా వుండలేరనేది వాస్తవం!...

  • Oct 14, 04:10 PM

    సీతాఫలంతో ఆరోగ్యఫలాలు!

    మానవ శరీరానికి అవసరమయ్యే ఔషధగుణాలను అందించే ఆహారపదార్థాల్లో ‘‘సీతాఫలం’’ ఒకటి! శరీరానికి కావలసిన కేలరీలతోపాటు తగిన మోతాదులో మాంసకృతులను సైతం అందిస్తుంది. ఇది ఒక ఆహారపదార్థంగా ఆకలిని తీర్చడంతోపాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది. సీతాఫలం ఆకు మొదలుకుని, గుజ్జు తిన్న తరువాత పారవేసే...

  • Oct 10, 05:42 PM

    రోజూ గుడ్డు తినండి.. ఆరోగ్యంగా వుండండి!

    మానవ శరీరానికి అవసరమయ్యే పౌష్టికాహారాల్లో గుడ్డు అత్యంతమైనది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరికీ కావలసిన పోషకవిలువలు గుడ్డులో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కోడిగుడ్డు చాలినన్ని ప్రోటీన్లను అందజేస్తుంది. ప్రతిరోజూ గుడ్డ తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వుంటారని...

  • Oct 09, 03:27 PM

    కోపాన్ని అదుపులో వుంచుకోవడానికి హెల్తీ టిప్స్!

    సాధారణంగా మానవులందరికీ భావోద్వేగాలు వుండటం సహజం. అవి సందర్భాలను బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా బయటకు వస్తూ వుంటాయి. సంతోష భావోద్వేగాలు ఆరోగ్యానికి చాలావరకు మంచి చేస్తాయి కాబట్టి వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అంతగా లేదు. కానీ కోపం లాంటి...

  • Oct 08, 03:41 PM

    భవిష్యత్ ఉజ్వలంగా వుండటానికిగల ప్రణాళికలు!

    సాధారణంగా జీవితంలో ప్రతిఒక్కరికి కొన్ని తప్పనిసరి బాధ్యతలు వుంటాయి. అయితే వీటి అవగాహన ముందుగానే లేకపోవడం కారణంగా వాటిని పట్టించుకోకుండా కేవలం తమతమ కోరికలను అప్పటికప్పుడే తీర్చుకోవడంలో విలువైన డబ్బులను, సమయాన్ని వృధా చేస్తుంటారు. అటువంటి సమయాల్లో భవిష్యత్ లో అవసరమయ్యే...