grideview grideview
  • May 07, 03:27 PM

    వ్యాయామానికి ముందు-తర్వాత పాటించాల్సిన నియమాలు

    ప్రస్తుత యాంత్రిక జీవినంలో ప్రతిఒక్కరు ఆఫీసు కార్యకలాపాల్లోనే బిజీగా వుండిపోతారు. తద్వారా తమ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. ఇలా చేస్తే.. ఎన్నోరకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అలాకాకుండా నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే తప్పకుండా వ్యాయామం చేయాల్సిందేనని ఆరోగ్య నిపుణలు సలహా...

  • May 06, 03:14 PM

    వేసవిలో తప్పనిసరి తీసుకోవాల్సిన జ్యూసెస్!

    వేసవిలో ఎండతాపం ఏమేర వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఈ ఎండ దెబ్బతో ప్రతిఒక్కరు నీరసించిపోతారు. ఫలితంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తి స్థాయి పూర్తిగా తగ్గిపోవడంతోపాటు మనిషి చురుకుదనాన్ని కోల్పోతాడు. అలాంటి సమయంలో తిరిగి శక్తిని పొందాలంటే అందుకు కొన్ని...

  • May 01, 03:41 PM

    బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ఫలితాలు..

    మానవ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు ప్రకృతి సహజంగా లభించే ఆహారాల్లో లభ్యమవుతాయని నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే! అటువంటి వాటిలో బొప్పాయి ఒకటి! ఈ బొప్పాయితో ఆరోగ్యంతోపాటు సౌందర్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వీటిలో ఎన్నోరకాల పోషకాలు, ఖనిజాలు వుంటాయి....

  • Apr 30, 05:21 PM

    క్యాప్సికమ్ లో దాగివుండే ఆరోగ్య ప్రయోజనాలు

    పోషకాలు ఎక్కువగా నిల్వవుండే ఆహారపదార్థాల్లో క్యాప్సికమ్ ఒకటి! ఇందులో మానవ శరీరానికి అవసరమయ్యే ఔషధగుణాలు చాలా వున్నాయి. వీటిని బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు. వీటిలో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషగుణాలు...

  • Apr 29, 03:12 PM

    ఉసిరి తినండి.. నిత్యయవ్వనంగా వుండండి!

    ప్రకృతిలో సహజంగా లభించే కొన్ని పదార్థాల్లో మానవ శరీరానికి అవసరమయ్యే పోషకాలు నిల్వవుంటాయని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించిన విషయం విదితమే! అటువంటి వాటిలో ఉసిరికాయ కూడా ఒకటి! ఇది ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేయడంతోపాటు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్యా...

  • Apr 28, 03:27 PM

    స్టొమక్ ఇన్ఫెక్షన్‌కి ఔషధాలు..

    సాధారణంగా తరుచూ వచ్చే చిరుజబ్బులో స్టొమక్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి! సమయానికి భోజనం చేయకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, పిజ్జా-బర్గర్లు వంటివి తినడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నోరకాల మందులు అందుబాటులో...

  • Apr 14, 08:31 PM

    వేసవిలో తీసుకోవాల్సిన పోషకాహారాలు..

    వేసవికాలం వచ్చిందంటే చాలు.. సూర్యతాపం వల్ల రకరకాల రోగాలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో వేడిశాతం పెరుగుతుందని, తద్వారా ఆకలి ఎక్కువ కాకపోవడం సమస్య అధికమవుతుందని అంటున్నారు. అలా భోజనం చేయకపోవడంతో శరీరంలో పోషక విలువలు తగ్గి...

  • Apr 13, 06:43 PM

    పొటాటో జ్యూస్ లో దాగివున్న హెల్త్ బెనిఫిట్స్

    బంగాళదుంపలను సాధారణ వంటకాల్లో వేసుకుని తినడం కంటే.. పొటాటో జ్యూస్ తయారుచేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి అనేక సమస్యలతోపాటు క్యాన్సర్ సెల్స్ తో పోరాడే...