New app to get HD clarity images

New app to get hd clarity images

App, New software, New App, HD Images

New app to get HD clarity images. New App will help to bag HD clarity images from Android phones.

అదిరిపొయే HD ఫోటోల కోసం..

Posted: 12/21/2015 04:29 PM IST
New app to get hd clarity images

సెల్ఫీలు దిగాలన్న మోజు ఎంతలా పెరిగిపోయిందో అందరికి తెలుసు. అందమౌైన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడం.. దాని మీద కామెంట్లు, లైక్ లు రాబట్టడం అంటే అందరికి మోజే. అయితే దానికి అందమైన ఫోటులు కావాలి.. మరి అలాంటి ఫోటోల కోసం ఇప్పటికే చాలా యాప్ లు వచ్చాయి. అయితే తాజాగా 'ఐజాయ్‌సాఫ్ట్' అందుబాటులోకి తెచ్చిన 'హెచ్‌డీ కెమెరా అల్టిమేట్ ఫర్ ఆండ్రాయిడ్ (HD CAMERA ULTIMATE FOR ANDROID)' యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇప్పుడు అత్యంత నాణ్యమైన క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను తీసుకునేందుకు వీలుంది.

సైలెంట్ షటర్, స్పాట్ ఫోకస్, క్విక్ స్నాప్, షేక్ రెడ్యూసింగ్, కౌంట్‌డౌన్ టైమర్, కంటిన్యూస్ షూటింగ్ వంటి వివిధ రకాల ఫీచర్లు ఈ యాప్‌లో లభిస్తున్నాయి. దీంతోపాటు మనం తీసుకున్న ఫొటోలు, వీడియోలకు అనేక రకాల ఎఫెక్ట్‌లను కల్పించుకోవచ్చు. యాక్షన్, నైట్, సన్‌సెట్, ప్లే, పనోరమా మోడ్‌లలో దృశ్యాలను బంధించవచ్చు. 3.3 ఎంబీ సైజ్‌లో ఉన్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : App  New software  New App  HD Images  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more