The Health Benefits Of Neem Seeds | Neem Seeds Remedies | Home Remedies | Malaria Bacterial Infections

Neem seeds health benefits home remedies malaria bacterial infections

neem seeds health, neem seeds updates, neem seeds benefits, neem seeds tips, neem seeds remedies, malaria preventions, malaria precautions, neem seeds health benefits, neem seeds foods, neem seeds

Neem Seeds Health Benefits Home Remedies Malaria Bacterial Infections : There are lots of health benefits will get with neems seeds. Those prevents malaria and other bacterial infections.

వేపగింజల్లో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 07/29/2015 12:46 PM IST
Neem seeds health benefits home remedies malaria bacterial infections

వేపాకులో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దాగివుండటంతో కొన్ని వేల సంవత్సరాల నుంచి దీనిని వివిధ ఔషధాల్లో వినియోగిస్తున్నారు. అలాగే.. వేపగింజల్లో కూడా అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ దాగివున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ గింజలు అన్నిరకాల జీర్ణ, చర్మ, ఆరోగ్య సమస్యల్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కొన్ని పరిశోధనల ద్వారా వారు వెల్లడిస్తున్నారు. ఈ గింజల్ని అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.. జీవనశైలి మరింత ఉత్తమంగా కొనసాగుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగించే ఈ వేపగింజల్లో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా..

* కళ్ళు, చెవుల సంబంధిత ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో వేపగింజలు గ్రేట్ గా సహాయపడుతాయి. వేపగింజలతో తయారుచేసిన వేపనూనెను ఉపయోగించాల్సి వుంటుంది.
* మలేరియాను నివారించడండలో ఈ గింజలు బాగా పనిచేస్తాయి. ఆ వ్యాధికి కారణమయ్యే దోమలు ఉన్న ప్రదేశంలో వేప గింజలను చల్లితే.. దోమగుడ్లు నాశనం అవుతాయి.
* మహిళలకు ఈ వేపగింజలు నేచురల్ బర్త్ కంట్రోల్ గా పనిచేస్తాయి. ఇది ‘లూబ్రికేంట్’లా పనిచేసి గర్బధారణను నివారిస్తుంది. దాంతో అవాంఛిత గర్భంను నివారించుకోవచ్చు.
* ఆటలమ్మ, చికెన్ పాక్స్, అమ్మవారు, తట్టు తదితర వ్యాధుల వల్ల కోల్పోయిన ఎనర్జీని అందివ్వడంలో, వ్యాధినిరోధకతశక్తిని పెంపొందించడంలో ఈ గింజలు గ్రేట్ గా సహాయపడుతాయి.
* వేపగింజలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, ముఖంలో బాయిల్స్, అల్సర్ వంటి వాటిని ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటుంది.
* తరచూ అనారోగ్యానికి గురిఅయ్యే వారు ఈ వేపగింజల్ని పాలలో కలిపి తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అవి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : neem seeds  home remedies  health tips  health benefits  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more