Tips for pregnant women while travelling

pregnant women, pregnant women in car, tips for pregnant women, tips for pregnant women while travelling, pregnant women news, pregnant women journey, health problems of pregnant women, health tips for pregnant women

pregnant women, pregnant women in car, tips for pregnant women, tips for pregnant women while travelling, pregnant women news, pregnant women journey, health problems of pregnant women, health tips for pregnant women

గర్భస్త్రీలు ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Posted: 02/25/2014 11:57 AM IST
Tips for pregnant women while travelling

గర్భంతో వున్న స్త్రీలు ఒకచోట నుండి మరోచోటుకి ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. 

గర్భంతో వున్న ఉద్యోగస్తులైతే తరుచుగా తమ విధినిర్వహణలో చాలా బిజీ అయిపోతారు. అటువంటి సమయాలలో ఎటువంటి తొందరపాటు పడకుండా సానుకూలంగా వుండాలంటున్నారు. వారు తమ ఇంటినుంచి కార్యాలయానికి బయలుదేరేటప్పుడు తమకు అనుగుణంగా వున్న వాహనాలలో ప్రయాణం చేయాలి. కాస్త ఆలస్యమయినా గుంతలు వున్న రోడ్లలో కాకుండా.. అనుకూలంగా వుండే ప్రాంతాలలోనే ప్రయాణం చేయాలని నిపుణులు అంటున్నారు. 

గర్భిణీస్త్రీలు ప్రవసానికి సంబంధించిన సమస్యలు గుర్తించి, తమకు ఎటువంటి ఆందోళనలు లేవని భావించే వారయితే విమానంలో కూడా ప్రయాణించవచ్చునంటున్నారు. అలాగే సాధ్యమైనంతవరకు నీటిని తీసుకుంటే మంచిది. ఎందుకంటే.. ప్రయాణం చేస్తున్నప్పుడు డయేరియా అనే సమస్య తలెత్తవచ్చు. ఇది నిర్జిలీకరణానికి దారితీస్తుంది. కాబట్టి నీరు తాగడం పుష్కలం అంటున్నారు. 

ప్రయాణం చేస్తున్న వాహనంలో చాలావరకు కుడివైపున వున్న సీటులో కూర్చోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గర్భిణీస్త్రీలకు చాలా అనువైనదిగా వుండడమే కాకుండా, తమ రెస్ట్ రూమ్ కి చేరుకోవడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుందని అంటున్నారు. 

ప్రయాణం చేస్తున్నప్పుడు సౌకర్యవంతమైన దుస్తులను మాత్రమే ధరించుకోవాలి. 

అదేవిధంగా కారులో వెళుతున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. దీంతో ఒడిదుడుకుల ప్రాంతాలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదం వుండదు. కానీ సీటు బెల్టు పెట్టుకునేటప్పుడు కడుపుకు క్రింది భాగాన వుండేటట్లు చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Driving tips for old age persons

    మలివయసులో డ్రైవింగ్ చేసేవారికి టిప్స్!

    Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more

  • The best places in gujarat

    గుజరాత్ లోని పర్యాటక ప్రదేశాలు

    Mar 24 | ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది. ప్రముఖ నటుడయిన... Read more

  • Best places for tourist in delhi

    ఢిల్లీలో పర్యటించాల్సిన ప్రదేశాలు

    Mar 21 | మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ... Read more

  • Nainital city life culture

    నైనిటాల్... భారతదేశపు సరస్సుల ప్రాంతం

    Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more

  • Vellore city culture

    ‘ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు’

    Mar 13 | దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ,... Read more