grideview grideview
  • Mar 18, 12:34 PM

    మీరు అప్పుల్లో వున్నారా..? అయితే ఇలా చేయండి..!

    ప్రస్తుతకాలంలో ప్రతిఒక్క బ్యాంకు అన్ని రకాలుగా రుణసౌకర్యాలను కల్పిస్తున్నాయి. బంగారు మీద రుణం, ఇంటికి సంబంధించిన లోన్స్, ఇంకా ఇతరత్ర రుణాలను బ్యాంకులు ప్రతిఒక్కరికీ అందుబాటులో వుండేలా చేస్తున్నాయి.  అయితే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి కదా అని ఎప్పుడుపడితే అప్పుడు అప్పులు...

  • Mar 13, 06:18 PM

    కొత్త ఉద్యోగానికి మారుతున్నారా...?

    సాధారణంగా ఉద్యోగస్తులు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి తరుచుగా మారుతుంటారు. జీతం ఎక్కువ అవుతుందని లేదా వారి హోదా పెద్దదిగా వుంటుందని మారుతుంటారు.  అయితే ఇలా ఉద్యోగాలు మారుతుండటం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. మీరు ఏదైనా ఒక...

  • Mar 10, 05:04 PM

    మధ్యవయస్కులవారు పాటించాల్సిన ప్రణాళికలు

    మధ్యవయసు అనేది బరువూ, బాధ్యతలతో కూడిన జీవితం! ఇటువంటి సమయంలోనే జీవితానికి కావలసిన లక్ష్యాలు, పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు వంటి ప్రణాళికలు చేసుకోవాలి. ఈ విషయాలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం కొనసాగిస్తే.. ఆర్తికంగా వచ్చే సమస్యలను సాధించి,...

  • Mar 07, 11:56 AM

    మహిళలే ఆర్థికమంత్రులు

    ప్రస్తుతకాలంలో మారుతున్న పరిణామాలకొద్దీ మహిళలు కూడా అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కుటుంబపరమైన ఇబ్బందులను, హఠాత్తుగా వచ్చే పరిణామాలను ఎదుర్కోవడంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలను వహిస్తున్నారు. ఆర్థికపరమైన రంగాలలో కూడా మహిళలే ముందు వున్నారు. అయితే కొంతమంది మహిళలు ఆర్థిక...

  • Feb 26, 05:05 PM

    ఆఫీసు పని ఒత్తిడిని జయించే మార్గాలు....

    మన దైనందిన జీవితంలో నిత్యం చేస్తున్న కార్యకలాపాల వల్ల మానసిక ఒత్తిడి కలగడం సహజం. ఉద్యోగస్తులు అయితే.. ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లడం వల్ల ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. ఇలా ప్రతి 10 మందిలో 6 మంది వరకు దీని...

  • Feb 24, 11:30 AM

    మొదటిసారి రెస్టారెంట్ కు వెళ్తున్నారా...

    మామూలుగా మనుషులు ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా, తీరికగా తమ సమయాన్ని గడిపేందుకు పార్కులకు, రెస్టారెంట్లకు, సినిమాలకు లేదా విహారయాత్రలకు వెళుతుంటారు. కానీ వెళ్లిన చోట్లలో మనం ఎలా వుండాలి..? ఎలా ప్రవర్తించాలి..? అన్న విషయాలపై చాలామందికి అవగాహన వుండదు. మరికొందరైతే తత్తరపడుతూ భయపడిపోతుంటారు....

  • Feb 22, 06:05 PM

    పనిలో సామర్థ్యం పెరగాలంటే...

    మనం ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కుని, తలస్నానాలు చేసి, తొందర తొందరగా ఆఫీసులకు వెళ్లిపోతాం. ఒకసారి అయితే ఇవేమీ పట్టించుకోకుండా గాబరాగాబరాగా పనులు వెళ్లిపోతాం. దీనివల్ల మన ఆరోగ్యానికి ప్రమాదమే కాకుండా, మనం చేస్తున్న పనులలో సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నాం....

  • Nov 30, 09:06 PM

    కొత్తగా ఆఫీసులో చేరుతున్నారా ?

    మీరు కొత్తగా ఉద్యోగంలోకి చేరుంటే లోలోపల భయం, అక్కడి వాతావరణం ఎలా ఉండబోతుందనే టెన్షన్ ప్రతి వారిలో ఉంటాయి. అలా కొత్తగా ఉద్యోగంలో చేరే వారు వీటిని తప్పక అనుసరించండి. -ఆఫీసుకు వెళుతూనే మీ బాస్, సహోద్యోగులందర్నీ పరిచయం చేసుకోండి. వారిని...