21 May Tuesday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
  • Reliance0.gif

    Nov 01 ,2012 12:42 pm

    Reliance blackmailing govt

    ప్రభుత్వ రంగ సంస్థలయిన ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా, గెయిల్‌లకు ఈ పనిని అప్పగించాలని అరవింద్ కేజ్రీ వాల్  డిమాండ్ చేసారు.ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ తమ ఆదేశాలను ఖాతరు చేయని మంత్రులు, అధికారులను పదవి నుంచి తప్పించగలుగుతున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ప్రధాని మన్‌మోహన్ సింగ్ వంత పాడుతున్నారని ఆయన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఇప్పటివరకూ లక్ష కోట్ల రూపాయల లాభాన్ని రిలయన్స్ సంపాదించుకుందని ఆయన చెప్పారు. రిలయన్స్ చేసిన డిమాండ్లకు తలవంచనందుకే జైపాల్‌రెడ్డి పెట్రోలియం శాఖ పదవిని కోల్పోయారని ఆయన చెప్పారు. జైపాల్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు నలభైఐదు వేల కోట్లరూపాయలు ఆదా అయిందని ఆయన తెలియజేశారు. అవినీతిని పెంచి పోషించటంలోను, ప్రకృతి వనరులను బడాకార్పోరేట్ సంస్ధలకు అప్పనంగా అప్పగించి దేశాన్ని దోచుకుతినటంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య తేడా లేదని చెప్పటానికి రిలయన్స్‌తో వాజపేయి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని గుడ్డిగా కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి సజీవ సాక్ష్యమని ఆయన తెలియచేశారు. ఒప్పందంలోని ప్రతి ఒక్క అంశం రిలయన్స్‌కు విపరీతమైన లాభం కలిగించే తీరులో రూపొందించారని ఆయన చెప్పారు. ఒక యూనిట్ కరెంటు ఉత్పత్తికి అవసరపడే గ్యాస్‌ను మూడు డాలర్లకు అందచేస్తామని కుదర్చుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కి పద్నాలుగు డాలర్లకు విక్రయించే విధంగా అంగీకారాన్ని సవరించవలసిందిగా రిలయన్స్ సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. 2000లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని 2014వరకూ సవరించటానికి వీలులేదు.

    Reliance blackmailing govt

    తనకు లభించిన 31 బ్లాకులలో ఇంతవరకూ 13బ్లాకులలో మాత్రమే రిలయన్స్ తవ్వకాలు మొదలు పెట్టి మిగిలిన బ్లాకులను సబ్ కాంట్రాక్టులకు ఇచ్చి వేలాదికోట్ల రూపాయలను జేబులో వేసుకుందని ఆయన చెప్పారు. ఉత్పత్తివ్యయం పెరిగిందన్న మిషతో రేటు పెంచవలసిందిగా ప్రభుత్వంపై ఓత్తిడి తీసుకురాగా ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పడిన మంత్రుల సాధికార కమిటీ ఈ రేటును 2.34 డాలర్ల నుంచి 4.32 డాలర్లకు పెంచింది. 2000 సంవత్సరంలో ఎన్‌టిపిసితోకుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2017 వరకూ రిలయన్స్ 2.34 డాలర్లకే గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఇవ్వవలసి ఉంది. అయితే రేటు 4.32 డాలర్లకు పెరిగితే వినియోగదారులు ఒక్క యూనిట్‌కు ఏడు రూపాయలవరకూ చెల్లించవలసి ఉంటుందని ఇంధన శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ డిమాండ్‌కు అంగీకరించిందని ఆయన చెప్పారు. మధ్యలోనే కిరికిరి పెట్టి రిలయన్స్ తన డిమాండ్ సాధించుకుని ఎనిమిది వందల కోట్ల రూపాయల లాభం ఆర్జించిందని కేజ్రివాల్ చెప్పారు. రిలయన్స్ పాల్పడుతున్న అవకతవకలను గ్రహించిన అప్పటి మంత్రి మణిశంకర్ అయ్యర్ దాని జోరుకు బ్రేకు వేయాలని ప్రయత్నించి పదవిని పోగొట్టుకున్నారని ఆయన చెప్పారు . ఆయన స్థానంలో నియమితులైన మురళీ దేవర రిలయన్స్ చేసిన అన్ని ప్రతిపాదనలకు సంతకం చేసి రూపాయికి రెండు రూపాయల లాభం వచ్చేట్లు, లాభంలో 20శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరే విధంగా సరికొత్త ఒప్పందం ఖరారు చేశారని ఆయన చెప్పారు.

    Reliance blackmailing govt

    ఈ ఒప్పందం ఫలితంగా రిలయన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. రేటు పెంచటానికి జైపాల్ అంగీకరించక పోవటంతో రిలయన్స్ ఉత్పత్తి తగ్గించింది. రేటు పెంచటానికి వీలుందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించవలసిందిగా అటార్నీ జనరల్‌ను ప్రధాని మన్‌మోహన్ సింగ్ కోరారే తప్పించి కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రిలయన్స్‌పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించవలసిందిగా మాత్రం సూచించలేదని ఆయన చెప్పారు. ఉత్పత్తితగ్గించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినందుకు జైపాల్ రిలయన్స్‌పై ఏడు వేల కోట్ల రూపాయల జరిమానా విధించటంతో రిలయన్స్ అధినేత ప్రధానిపై ఒత్తిడి తెచ్చి జైపాల్ పదవికే ఎసరు పెట్టారని కేజ్రివాల్ ఆరోపించారు. ప్రధాని నేరుగా అవినీతికి పాల్పడక పోయినా ఎదుటి వాడు లాభపడే విధంగా నిర్ణయం తీసుకోవటం కూడా అవినీతి కిందకే వస్తుందని చట్టం చెబుతోందని ఆయన గుర్తుచేశారు. రిలయన్స్ పాల్పడుతున్న అక్రమాలపై తమ సంస్ధ పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు.

Facebook Comments
Movie news
  • Filmnagar source said that, Director Rajamouli would be facing the camera for a special sequence in his next biggie 'Baahabali' and the mustache is for the same. It would be great to see the most successful director playing a pivotal role in his flick.
  • Chiranjeevi and Ram Charan at Cannes Film Festival, Ram Charan at Cannes Film Festival 2013, Chiranjeevi with Vidya Balan at Cannes Film Festival
  • Prabhas, Rajamouli Movie Titled Mahabali?, Prabhas, Rajamouli Movie Titled Mahabali, prabhas mahabali movie, bahubali movie title replaced mahabali, rajamouli prabhas mahabali movie
  • Now Ram Charan is titling his film as 'Top Lechipoddi'. The name is taken from his cousin Stylish Star Allu Arjun's hit song 'Top Lechipoddi' from the upcoming entertainer 'Iddarammayilato' directed by Puri Jagannath.
  • anchor anasuya item song in attarintiki daaredi,  anchor anasuya to play item song with pawan kalyan, anasuya item song with pawan kalyan, anchor anasuya hot photoshoot, Anchor Anasuya in Jabardsth comedy show, anchor anasuya remuneration, anchor anasuya rate, anchor anasuya price per hour, anchor anasuya hot stills, anchor anasuya hot photos, jabardasth telugu comedy show, attack on tv9 ceo raviprakash, TV9 CEO Raviprakash warning to faction leaders in rayalaseema
  • Comedian Ali will be honored with a doctorate. ACADEMY OF UNIVERSAL GLOBAL PEACE will confer honorary doctorate to Ali on 25th May, 2013 at Coimbatore. More Movie news
twhead twe
  • ssrajamouli
    ssrajamouli Have been dieting strictly for the past week. All Gone for toss at tarak’s birthday bash…:( http://t.co/KM09SHdRpi
    About 4 hours ago..
  • Actor_Siddharth
    Actor_Siddharth The reason it’s awkward is there’s another person in the room looking at you like you’re a geek. Which you are! you still deny it. Awkward!
    About 12 hours ago..
  • Actor_Siddharth
    Actor_Siddharth That awkward moment when youre watching ‘Fight Club’ after over 5 years, and you know almost every line by heart…#fincherclub
    About 13 hours ago..
  • trishtrashers
    trishtrashers Happiestt wen I'm at work :):):) D camera is my drug...
    About 16 hours ago..
  • SirishAllu
    SirishAllu It simplifies the process & no. of permissions req for them to shoot here. This shud hopefully bring more foreign crews to our country. :)
    About 20 hours ago..
  • ssrajamouli
    ssrajamouli RT @Shobu_: pic of prod. network breakfast meeting today! Had informative discussion on promoting films on cross media platforms http://t.co/j12H9ywVJy
    About 21 hours ago..
  • RanaDaggubati
    RanaDaggubati "@WolfpackAlan: Most people want a perfect relationship. I just want a hamburger that looks like the ones in commercials."
    1 day ago..
  • RGVzoomin
    RGVzoomin "@RohitBanawlikar: antismoking ad at beginning of films in theatres is so disgusting tht ppl hv to step out n smoke a cigarette to recover."
    2 days ago..
  • LakshmiManchu
    LakshmiManchu Beautiful Venezia. It is amazingly beautiful. Such old world charm. A must see place. Super romantic. http://t.co/kWyzOxRi7r
    3 days ago..
  • ramsayz
    ramsayz Back to work mode..
    5 days ago..

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers