24 May Friday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • Oct 22 ,2012 06:30 pm

    pawan kalyan bad name in fans

    ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ సినిమాల పై ఇలాంటి రచ్చ ఎప్పుడు జరగలేదు. కానీ తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ సినిమా చేసిన రగడపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇది కావాలని చేశారో, లేక దీని వెనక ఎవరైన పెద్ద వారు ఉన్నారో తెలియాదు గానీ మొత్తం పవన్ సినిమాపై కక్ష సాధింపు చర్యగా జరిగినట్లు పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  అయితే ఇలాంటి సమయంలో  పవన్ అభిమానులు కొంత మందిని చంపుతామని బెదిరింపు కాల్స్ చెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని వలన మెగా ఫ్యామిలీ పెద్ద నష్టం చేకూరుతుందని  టాలీవుడ్ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.  మెగా అభిమానులను టాలీవుడ్ పెద్దలు కోరుతున్నట్లు తెలుస్తోంది.  సున్నిత అంశాలపై చిత్రాలు తీసేటప్పుడు దర్శక, నిర్మాతలు లోతుగా ఆలోచించాలని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. శంకర్‌ను చంపేస్తామని బెదిరించడం తప్పు అని తమ్మారెడ్డి అన్నారు. అభిమానులు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల పవన్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. పూరీ, దిల్‌రాజు ఆఫీసులపై దాడులు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' వివాదంపై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers