19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Brothels.gif

    Oct 19 ,2012 06:49 pm

    Brothels become shirt sponsors for struggling Greek club

    మీరాడండి మేం సాయం చేస్తాం  అని పెద్ద పెద్ద కంపెనీలు ఆటగాళ్లు పై పెట్టుబడి పెడుతుంటారు.  కానీ చరిత్రలో మొదటి సారిగా ఆటగాళ్లుకు  ఒక వ్యభిచార సంస్థ  పెట్టుబడి పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది.  పెద్ద పెద్ద సంస్థలతో  పోటీ పడి ఒక జట్టుకు  ఈ వ్యభిచార  సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.   సాకర్ అనగానే పెద్ద పెద్ద  సంస్థలు  స్పాన్సర్  చేసేందుకు  ముందుకొస్తాయి.  ఒకదానితో  ఒకటి పోటీపడతాయి.  మేం ఇంతిస్తామంటే , మేం అంతకు రెట్టింపిస్తామని  పోటీపడతాయి. కానీ  గ్రీస్  సాకర్ జట్టు కథ మరొల ఉందని అంటున్నారు .   ఆ దేశం  ఆర్థిక పరిస్థితి  సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండటంతో  స్పాన్సర్లెవరూ  ముందుకు రాని పరిస్థితి. అలాంటి  సమయంలో  మేమున్నామంటూ ముందుకు వచ్చింది ఓ సంస్థ.  ఆ సంస్థ పేరు విల్లా ఎరోటికా.  గ్రీసులో  వ్యభిచారం నిర్వహించే సంస్థ.  దేశంలోని  సైంటిస్టులకు, అథ్లెట్లకు  సాయం చేయకపోతే  ఎందుకు మా సంపాదన.  మా డబ్బును  ఏ స్విట్జర్లాండులోని  బ్యాంకులో  తరలించడం కంటే  మా వాళ్లకు  సాయం చేయడమే  మంచిదని నిర్ణయించుకున్నాం అని  అంటుంది  ఆ సంస్థ. విల్లా ఏరోటికా  నిర్వాహకురాలు సాలా. ఈమె నిర్వహించే సంస్థలో 14 మంది  మహిళలు పనిచేస్తున్నారు.  వ్యభిచారానికి గ్రీసులో చట్టపరమైన ఆమోదం ఉంది. 

    Brothels become shirt sponsors for struggling Greek club

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers