19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Aug 01 ,2012 04:11 pm

    భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ లండన్ ఒలింపిక్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. పురుషుల సింగిల్స్ లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ప్రి క్వార్టర్స్‌లో శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను 21-14, 15- 21, 21-9 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా అతడీ ఘనత సాధించాడు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers