19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Steve Waugh in his element as athlete liason officer at London Olympics.png

    Jul 23 ,2012 04:06 pm

    ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదుగా ఎలా సాధ్యం అనుకుంటున్నారా! ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆసీస్ బృందానికి వా, స్విమ్మింగ్ గోల్డ్ మెడలిస్ట్ కెరైన్ పెర్కిన్స్ లైజనింగ్ అధికార్లుగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఆసీస్ ఒలింపిక్ కమిటీ నిర్వహించిన సమీక్షలో కూడా వీరిద్దరు పాల్గొని అథ్లెట్లకు కొన్ని విలువైన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎలాంటి క్రీడల్లోనైనా స్లెడ్జింగ్ పాత్ర ఉంటుందని వా తెలిపాడు. ‘క్రికెట్‌లో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఏడు గంటల పాటు మైదానంలో గడపాల్సి ఉంటుంది. కానీ ఒలింపిక్స్‌లో చాలా క్రీడలు తక్కువ సమయంలోనే ముగుస్తాయి. కాబట్టి మన మైండ్ గేమ్, బాడీ లాంగ్వేజ్  ప్రత్యర్థి పై పెద్ద ప్రభావం చూపుతాయి. అని వ్యాఖ్యనించాడు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers