24 May Friday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • ONGC announces Rs 25 lakh for London Olympic.gif

    Jul 16 ,2012 09:50 pm

    మరి కొద్ది రోజుల్లో లండన్ ఒలంపిక్స్ ప్రారంభం కానున్న సందర్బంగా లండన్ ఒలంపిక్స్ 2012కు ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహారిస్తున్న ఓఎన్‌జీసీ భారత క్రీడాకారులకు భారీ నజరానాలను ప్రకటించింది. లండన్ ఒలంపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన ఆటగాళ్లకు రూ 25 లక్షల నగదు పురస్కారాన్ని ఇస్తామని ఓఎన్‌జీసీ ప్రకటించింది. అదే విధంగా రజతం, కాంస్య పతకాలు సాధించిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ 15 లక్ష లు, 10 లక్షల నజరానాను అందిస్తామని పేర్కొంది.ఒలింపిక్స్‌లో విజయం సాధించే ఓఎన్‌జీసీ ఉద్యోగులకు సైతం ఈ నగదు బహుమతి వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒలంపిక్స్‌కు మొత్తం 81 మంది అథ్లెట్లు లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా, వారిలో 16 మంది ఓఎన్‌జీసీకి చెందినవారు ఉండడం విశేషం.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers