19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • water-warsRayapati Sambasivarao.gif

    Jul 02 ,2012 09:00 pm

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు ఈ సీజన్‌లో బ్రిటిష్ కాలం నుంచి నీరు విడుదలవుతోందని, ఆపడానికి ఎవరికీ హక్కు లేదని రాయపాటి అన్నారు. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేయడాన్ని టీఆర్ఎస్ నాయకులతో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers