25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • Aug 09 ,2012 06:49 pm

    30,000 Illegal Indian Immigrants to Benefit from US Policy

     అమెరికా అధ్యక్షుడు బరాక్  ఒబామా  ప్రకటించిన కొత్త వలస విధానంతో  సుమారు 17.6 లక్షల  మంది అక్రమ  వలసదారులు లబ్ధి పొందనున్నారు. వీరిలో  30 వేల మంది  భారతీయులు  కూడా ఉన్నారు.  31  ఏళ్ల లోపు  వయస్సున  అక్రమ వలసదారులను  వారి సొంత దేశాలకు పంపిండాన్ని  రెండేళ్లపాటు  నిలుపుదల  చేస్తూ  జూన్ 15న ఒబామా  నిర్ణయం  తీసుకున్న విషయం  తెలిసిందే.  కొత్త విధానం వల్ల  అత్యధికంగా  లాటిన్  అమెరికా దేశఆల వారు లబ్ధి పొందనున్నారు.  ఆసియా  దేశాలకు  చెందిన 1.7 లక్షల మందికి  ప్రయోజనం  కలుగుతుండగా.. అందులో భారత్, కొరియాలకు చెందిన వారు 30 వేల  చొప్పున  ఉన్నట్లు  అమెరికా  వలస విధాన  సంస్థ (ఎంపీఐ) పేర్కొంది.  15 నుంచి 31 ఏళ్ల మద్య వయస్సున అక్రమ వలసదారులకు పనిచేచసుకొనేందుకు  కూడా అనుమతి ఇవ్వనున్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers