18 Jun Tuesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Coconut.gif

    Jul 13 ,2012 12:27 pm

    Coconut oil improves immunity level of HIV patients

    కొబ్బరి నూనెలో ఔషధ గుణాలులున్నాయని, హెచ్ఐవీ(ఎయిడ్స్)ని ఎదుర్కొనే లక్షణాలున్నాయని అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఆహారంలో కొబ్బరి నూనెను తీసుకుంటే ఎయిడ్స్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతోందని అధ్యయనంలో వెల్లడైంది. మతిమరుపు వ్యాధి(అల్జీమర్స్) బాధితులకు కూడా మేలు కలుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధరించినట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి అధికారులు తెలిపారు. ఔషధ గుణాలున్న విషయాన్ని ప్రచారం చేయడం ద్వారా కొబ్బరి రైతులకు అధిక ధర గిట్టుబాటు అవుతుందని ఆభిప్రాయపడ్డారు. కొబ్బరినూనెలో అధిక కొవ్వు ఉంటుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers