
పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా పూరి జగన్నాథ్ దర్వకత్వం వహిస్తున్న చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు . ఈ చిత్రం కోసం భాస్కరభట్ల రవికుమార్ రాసిన పాటల్లో యమా మాస్ పాట ఒకటుంది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తమన్నా ‘యాడ చూస్తున్నా నీదే హవా.. అయామ్ లక్కీరా ..దక్కావ్ రా.. అకీరాకురసోవా.. ’ అని పాడుతుంది. ఆ పాటలో .. తమన్నా తన అందాలను వెండి తెరపై బాగా ఆరోబోసినట్లు తెలుస్తోంది.